Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ప్రతి రోజు రెండు గంటల ధ్యానం.. వీటి ప్రయోజనాలు తెలిస్తే అవాక్ అవుతారు నీ వాస్తవాన్ని.. | Gurukulam

Автор: DVM GLOBAL

Загружено: 2023-12-24

Просмотров: 32051

Описание:

#GURUKULAM #DHYANAMATHRUTHVAM #DHYANAGURU #DHYANAVIDHYARTHI

" 'ధ్యాన యోగాభ్యాసం' ద్వారా విద్యార్థులకు సకల కళలలో, సకల విద్యలలో అద్భుతమైన నైపుణ్యం కలుగుతుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం రూపకల్పన చేసిన ఈ గురుకులం ప్రతి విద్యార్థికీ భగవద్గీత లాగా, బైబిల్ లాగా మార్గదర్శకత్వం ఇస్తుంది."
డా. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రి
వ్యవస్థాపకులు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్

విద్యార్థులు చదువులలో "ప్రతిభ" కనబరిచే సామర్ధ్యాన్ని మరి వారి " మేధో సంపత్తి ” ని " Intelligence Quotient (IQ) " తో సూచిస్తారు. ఏ విద్యార్థి అయినా IIT, మెడిసిన్, పైలట్, CA.. ఇంకా అనేకానేక ఉన్నత స్థాయి చదువులు చదవాలన్నా మరి IAS, IPS, Software Engineer వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదించాలన్నా.. వారికి 'IQ' మెండుగా ఉండాలి.

విద్యార్థులు తమ తమ అంతరంగపు భావాలను ప్రకటించే " ప్రతిభ " ను లేదా విద్యార్థికి తమ భావనా ప్రపంచంపై ఉన్న" అవగాహనా పట్టు " ను " Emotional Quotient (EQ) " తో సూచిస్తారు. ఇది మనస్సును సమతుల్యతా స్థితిలో ఉంచే “ భావజాల సంపత్తి " ని సూచిస్తుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప విజయాలను సాధించినప్పటికీ వారిలో ' EQ ' అధికంగా లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనుకావడం, ఆత్మహత్యలు వంటివి చేసుకోవడం జరుగుతోంది.

విద్యార్థి యొక్క " ఆత్మ జీవన వికాసం " ను " Spiritual Quotient (SQ) " తో సూచిస్తారు. ఇది శరీరానికీ మరి మనస్సుకూ మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే విద్యార్థి ఆత్మ యొక్క " ఆధ్యాత్మిక సంపత్తి ” ని తెలియజేస్తుంది. ఈ మూడు రకాల Quotients సమపాళ్ళల్లో ఉన్నప్పుడే విద్యార్థికి " పరిపూర్ణ విద్య” అందుతుంది.

" Holistic Education = Intelligence Quotient + Emotional Quotient + Spiritual Quotient ” అన్న సూత్రం ఆధారంగా ఈ గురుకులం కార్యక్రమం తయారుచేయడం జరిగింది.

ఈ గురుకులంలో విద్యార్థులు ' ర్యాంకులు ', ' ఉద్యోగాల ' తోపాటు తమ జీవితంలో అనేక ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరి అకుంఠిత దీక్షాయుత సాధన వంటి ముఖ్యమైన అంశాలను సవివరంగా తెలియజేస్తూ.. శాస్త్రీయ నిరూపణలతో .. నిజజీవిత ఉదాహరణలతో మరి సినిమా సందేశాలతో వారికి సులభంగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది.

విద్యార్థుల బంగారు భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు మరి టీచర్లు తమ తమ పిల్లలకు ఇవ్వవలసిన గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఈ గురుకులంను వాళ్ళు ఫాలో అయ్యేలా చూడడమే. ప్రతి విద్యార్థి కూడా ఈ గురుకులాన్ని ఫాలో అయ్యి... ఇందులోని సూత్రాలను తమ జీవితంలో ఆచరించి .. భౌతిక విద్యలలో అద్భుతంగా రాణిస్తూ .. మరి పరిపూర్ణ విద్యార్థి గా కూడా అనుక్షణం ఆనందంగా జీవించాలని ఆత్మపూర్వకంగా కోరుకుంటున్నాను.

GURUKULAM, DHYANA MATHRUTHVAM, DHYANA GURU, DHYANA VIDHYARTHI, YOGA, MEDITATION, SPIRITUALITY, SPIRITUAL SCIENCE, THIRD EYE, ASTRAL TRAVEL, SEVEN CHAKRAS, KUNDALINI, INTUTION, Clair Voyance, SPIRITUAL AGRICULTURE, SPIRITUAL PARENTING, SPIRITUAL ARTS, Reincarnation, Healing & Energy Medicine, Enlighntenment, Rediscovery of Scriptures, Aura, Psychokinesis, Dreams, Mediumship & Channeling, Spiritual Fine Arts, Holistic Education, Holistic Economics, Holistic Leadership, Holistic Living, Spiritual Agriculture and Animal Welfare,

ప్రతి రోజు రెండు గంటల ధ్యానం.. వీటి ప్రయోజనాలు తెలిస్తే అవాక్ అవుతారు నీ వాస్తవాన్ని.. | Gurukulam

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా? Overcoming Fear Of Judgement #judgement #fear

ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని చింతిస్తున్నారా? Overcoming Fear Of Judgement #judgement #fear

LIVERPOOL SKOMPROMITOWANY NA ANFIELD! KRYZYS ARNE SLOTA TRWA! LIVERPOOL - PSV, SKRÓT MECZU

LIVERPOOL SKOMPROMITOWANY NA ANFIELD! KRYZYS ARNE SLOTA TRWA! LIVERPOOL - PSV, SKRÓT MECZU

ధ్యానంలో పొందిన శక్తిని వృధా కాకుండా కాపాడేది అదే! | Patriji Dhyana Mahayagam | PDMY | PMC Health

ధ్యానంలో పొందిన శక్తిని వృధా కాకుండా కాపాడేది అదే! | Patriji Dhyana Mahayagam | PDMY | PMC Health

మిరియాలతో సకల రోగాలకు నివారణ | Cure all diseases with pepper | Shivayya Swamy | PMC Health

మిరియాలతో సకల రోగాలకు నివారణ | Cure all diseases with pepper | Shivayya Swamy | PMC Health

మీ అష్ట దారిద్య్రాలను పోగొట్టి శాశ్వత ఆనందాన్ని ఇచ్చే పత్రీజీ వార ప్రసాదం

మీ అష్ట దారిద్య్రాలను పోగొట్టి శాశ్వత ఆనందాన్ని ఇచ్చే పత్రీజీ వార ప్రసాదం "ఆనాపానసతి"| #anapanasathi

Amerykański blef i cele Polski! - Jacek Bartosiak, Patrycjusz Wyżga | Akademia Scena Jutra

Amerykański blef i cele Polski! - Jacek Bartosiak, Patrycjusz Wyżga | Akademia Scena Jutra

Что Делает Вселенная с Редкими Душами перед тем , как послать правильного человека | Карл Юнг

Что Делает Вселенная с Редкими Душами перед тем , как послать правильного человека | Карл Юнг

జీవితంలో మీరు ప్రతిక్షణం సంతోషంగా ఉండాలి అంటే  | ఎవరి మాట వినాలి ..? | Dr.Warlu

జీవితంలో మీరు ప్రతిక్షణం సంతోషంగా ఉండాలి అంటే | ఎవరి మాట వినాలి ..? | Dr.Warlu

మీ జీవిత గమనాన్ని మార్చే అద్భుతమైన పత్రీ గారి సందేశం ఆధ్యాత్మిక శాస్త్రం #patriji  #patrijimessages

మీ జీవిత గమనాన్ని మార్చే అద్భుతమైన పత్రీ గారి సందేశం ఆధ్యాత్మిక శాస్త్రం #patriji #patrijimessages

నీ బుర్ర నీ మాట వినే ఉపాయం చెప్పనా | How To Control mind | Life Lessons -26 | Telugu Podcast

నీ బుర్ర నీ మాట వినే ఉపాయం చెప్పనా | How To Control mind | Life Lessons -26 | Telugu Podcast

నువ్వు అందరికంటే సున్నితంగా ఉన్నావా? | Highly Sensitive Person | Dhasarath reddy | Dhyana Yuva

నువ్వు అందరికంటే సున్నితంగా ఉన్నావా? | Highly Sensitive Person | Dhasarath reddy | Dhyana Yuva

Никогда не отвечай на эти 5 вопросов — они ломают жизнь!

Никогда не отвечай на эти 5 вопросов — они ломают жизнь!

Pari Patri Exclusive Interview | Pari Patri About Important and Significance of Meditation in Life

Pari Patri Exclusive Interview | Pari Patri About Important and Significance of Meditation in Life

టాప్ రాంక్ సాధించాలంటే..? | బంగారు గొడ్డలి కథ | 3 Types of Learning | ML Ramu | DVM Global

టాప్ రాంక్ సాధించాలంటే..? | బంగారు గొడ్డలి కథ | 3 Types of Learning | ML Ramu | DVM Global

మీలో ఒక పాము నిద్ర పోతుందని మీకు తెలుసా ...? |Bramha Gnana Petam E4| Dr.Newton | Dr. Shruthi

మీలో ఒక పాము నిద్ర పోతుందని మీకు తెలుసా ...? |Bramha Gnana Petam E4| Dr.Newton | Dr. Shruthi

ధ్యానం పేరుమీద మనిషిని ఎన్నో రకాలుగా వాడుకుంటున్నారు .. చూడు .. laavanya + Risa

ధ్యానం పేరుమీద మనిషిని ఎన్నో రకాలుగా వాడుకుంటున్నారు .. చూడు .. laavanya + Risa

Jangamayya Motivational Speech | Patriji Dhyana Maha Yagam 2023 | PMC Health

Jangamayya Motivational Speech | Patriji Dhyana Maha Yagam 2023 | PMC Health

అనుకున్న పనులు వెంటనే జరగాలంటే ఇలా చెయ్యాలి | Pari Patri About Important of Meditation | PDMY2 D4

అనుకున్న పనులు వెంటనే జరగాలంటే ఇలా చెయ్యాలి | Pari Patri About Important of Meditation | PDMY2 D4

Journey of Soul //Athma Prayanam Interview with Dr  Newton Kondaveeti Part 01

Journey of Soul //Athma Prayanam Interview with Dr Newton Kondaveeti Part 01

Rymanowski, Golędzinowska: Twarzą w twarz z diabłem

Rymanowski, Golędzinowska: Twarzą w twarz z diabłem

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]