BV Raghavulu వైద్యకళాశాలల పూర్తి ప్రైవేటీకరణ అన్యాయం || CPIM AP
Автор: CPIM AP
Загружено: 2025-12-21
Просмотров: 95
మెడికల్ కళాశాలల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మరింత ప్రమాదకరమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. ఖర్చంతా ప్రభుత్వం వెచ్చించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, నిర్వహణ కూడా ప్రభుత్వమే చేపడుతుందని చెప్పడం మరింత నష్టమని తెలిపారు. సిఎం, మంత్రులు వైద్యకళాశాలలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని పదేపదే చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. వైద్యం, విద్య ప్రజల హక్కుగా ఉండాలని, పిపిపి వల్ల అటువంటి హక్కులు కోల్పోతారని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి వైద్యకళాశాలల పూర్తి ప్రైవేటీకరణకు మొదటి మెట్టని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. This Channel about Communist Party Of India (Marxist) [CPIM]
All videos are about #AndhraPradesh politics and indian politics
#appolitics #cpimap
కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
---------------*----------------*----------------*----------------
Like 👍 , comment, share and Subscribe to your CPIM AP YouTube Channel...
Follow our social media sites...
Facebook : / cpimap
YouTube : / cpimap
Twitter : / cpimap
Web Site : https://www.cpimap.org/
------------------------*------------------------*-------------------------*--------------------------
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: