నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga
Автор: Devuni krupa music channel
Загружено: 2024-09-14
Просмотров: 12201
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga #DKMC113 DevuniKrupa MusicChanel #dkmc
MUSIC , LYRICS , SINGERS:- MARK
నే నెందుకో నీ సొత్తుగా
పల్లవి
నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
చీకటి దారులలో పడిపోని ప్రత్యక్షతను ఇచ్చినావు
నీ రాజ్యమందు స్థిరవాసిగా నను ఎంచినవే నీవాడిగా
నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
చరణం 1
ఎవరైనా ఊహించగలరా
ఆదేవుడే మనపై శ్రద్ధను చూపేనని
ఎంతో ప్రేమించాడు మనకొరకె వచ్చాడు
కలువరిలో మరణించి తనప్రేమను చూపాడు
నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
చరణం 2
ఊహకు అందని కార్యం
ఆ మేఘములోన నాకొరకే జరిగే
ఈ వర్తమానమును నాకు అందించుటకు
తన దూతను పంపి నను సిద్ధపరచెను
నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
చరణం 3
అయన ఎన్నికలోన
నీవు నేనుండుట ఎంతో భాగ్యము
వేలు పదివేలల్లో ఒక్కడినే చూసాడు
ఆ ఒకని కొరకే సమస్తమును చేసాడు
నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా
నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: