కొత్త పీర్ల తయారీ యంత్రం & సవారీ తేపిస్తాట (pirla thayari yantra balam)
Автор: Mana Pirilu(మన పీర్ల పండుగ)
Загружено: 2025-04-08
Просмотров: 129530
కొత్త పీర్ల తయారీ యంత్రం & సవారీ తేపిస్తాట (pirla thayari yantra balam) #muharram #పీర్లు#pirilu
రేగోడే గ్రామం మెదక్ జిల్లా లో వుంది ఈ వూరిలో పీర్ల తయారీ అనేది చాలా ప్రత్యేకమైనవి ఐతే ఇందులో మొట్టదటగా పీర్లు తయారీ అనేది "సుధాకర్ చారి" అనే కుటుంబం నుండి మెదలు కావటం జరిగింది వీరు ఎప్పటికీ ఈ యొక్క పిర్ల తయారీ చాలా భక్తి శ్రద్ధలతో చెయ్యటం జరుగుతుంది అలాగే పీర్ల కి యంత్రం సవారీ నింపుత లాంటి చాలా శక్తి వంతంగా చెయ్యటం జరుగుతుంది
సుధాకర్ చారి:-+918660712246
వీరి అడ్రస్:- మెదక్ జిల్లా రేగోడే గ్రామం మరియు మండలం
తెలంగాణ రాష్ట్రం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: