క్రీస్తు ప్రేమ సంగీత స్వర మాలిక
Автор: Rev.Abraham Kode
Загружено: 2025-07-19
Просмотров: 58701
క్రీస్తు ప్రేమ సంగీత స్వర మాలిక అనే ఈ పాటల సంకలనం మరుగున పడి మరిచి పోతున్న అధ్బుతమైన క్రైస్తవ భక్తి గీతాలు వెలికి తీసి మీకోసం అందించబడుచున్నాయి. ఎంతోమంది భక్తులు మనకోరకు శ్రమించి, వ్రాసి, పాడి, రికార్డు చేసిన మనకు అందించిన ఈ పాటలు ప్రతిదినం వినండి. వినిపించండి. ఇతరులతో పంచుకోండి. దేవుని దీవెనలు పొందండి. మనకు ఈ పాటలను అందించిన భక్తుల కొరకు ప్రార్ధించండి. దయచేసి మనచానల్ subscribe చేసి ప్రోత్సహించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలూ క్రింద తెలియపరచండి. నచ్చితే ఒక like కొట్టండి. ప్రక్కన వున్న బెల్ ikon నొక్కితే మా వీడియొలు publish చేసిన వెంటనే మీకు అందుతాయి. దేవుడు మిమ్ము దీవించుగాక.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: