New Year Song 2026 Female Version Paralokamndunna Praaneshwara Song Female Version
Автор: CALVARY NISSI MINISTRIES
Загружено: 2025-12-31
Просмотров: 242
కన్నీటి ప్రార్థనా...ఆలకించవా యేసయ్య....
నా హృదయంలో కోరికా.... ఈ జీవితాన తీర్చవా....(2)
యేసయ్యా నా యజమానుడా...(2)
యేసయ్యా నా యజమానుడా
పరలోకమందున్న ప్రాణేశ్వరా....(2)
1. లోకంలో జ్యోతిగా వెలగాలనీ
అందరిలో దీవెనగా ఉండాలనీ..(2)
ప్రభువా..నీకోసమే..(2)
రోగులకే ఔషధం అవ్వాలనీ..(2)
నిన్ను ప్రకటించే పత్రికనై బ్రతకాలనీ...(2)
2. మహిమ గల పరిచర్య చేయాలనీ
మండుచున్న సంఘములో నిలవాలనీ...(2)
ప్రభువా...నీకోసమే...(2)
మహిమగల పాత్రగా ఉండాలనీ..(2)
నీ పాద సన్నిధి లో బ్రతకాలనీ...(2)
3. అపోస్తుల బోధలో ఎదగాలనీ
కడవరి ఉజ్జీవం రగలాలనీ...(2)
ప్రభువా...నీ కోసమే...(2)
శాశ్వత కృపలో నిలవాలనీ...(2)
శ్రీ యేసు సాక్షినై బ్రతకాలనీ...(2)
Phone contact & your prayer request
మీ ప్రార్థనా అవసరతల కొరకు
9542338545, 8501038545.
Whatsapp number : 9542338545
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: