Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

దొంగమాంత్రికుడు | Testimony Trolls | Karunakar Sugguna, Srilakshmi | Shivashakthi

Автор: SHIVA SHAKTHI

Загружено: 2025-11-15

Просмотров: 110236

Описание:

Register for Shiva Shakthi 10 Years Celebrations
Link : https://www.shivashakthi.org/copy-of-...

దొంగమంత్రికుడు దండకం చదివితే

పీసయ్య పంచెత్తకుని లగెత్తాడు

టెస్టిమొనీ ట్రోల్స్

దొంగమాంత్రికుడు | Testimony Trolls | Karunakar Sugguna, Srilakshmi | Shivashakthi

Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.

Join Shiva Shakthi:    / @shivashakthi  

Donate For Shivshakthi | Shivshakthi https://share.google/TpqmpBmugNmJsILAM

SUPPORT SHIVA SHAKTHI:

Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000

Shiva Shakthi Foundation

AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609

Call or Whatsapp: 8886669423 or 7288809222

Follow Shiva Shakthi On

Facebook:   / bharathashivashakthi  

Twitter: https://twitter.com/shivashakthiorg?l...

Our Website: https://shivashakthi.org/

Join Telegram: https://t.me/shivashakthiorg

Follow Karunakar Sugguna On

Facebook:   / karunakarsuggunapage  

Twitter:   / ksugguna  

Instagram: https://www.instagram.com/karunakarsu...

ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః

#savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #testimonytrolls #karunakarsugguna #shivashakthi #srilakshmi

దొంగమాంత్రికుడు | Testimony Trolls | Karunakar Sugguna, Srilakshmi | Shivashakthi

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

యాదమ్మ అబద్దపు సాక్షాలు Part -2 | Srilakshmi Counter | Karunakar Sugguna | Shivashakthi

యాదమ్మ అబద్దపు సాక్షాలు Part -2 | Srilakshmi Counter | Karunakar Sugguna | Shivashakthi

సనాతన దర్మం కోసం పుట్టిన దేవుడు పవన్ కళ్యాణ్ | Chaganti Koteswara Rao Super Words About Pawan Kalyan

సనాతన దర్మం కోసం పుట్టిన దేవుడు పవన్ కళ్యాణ్ | Chaganti Koteswara Rao Super Words About Pawan Kalyan

Fake pastors Latest Funny Telugu Troll | fake pastors trolls telugu | కొత్త కళాఖండాలు |Telugu trolls

Fake pastors Latest Funny Telugu Troll | fake pastors trolls telugu | కొత్త కళాఖండాలు |Telugu trolls

MP YV Subbareddy reveals crucial facts about Tirumala ghee || AP PRIDE

MP YV Subbareddy reveals crucial facts about Tirumala ghee || AP PRIDE

Discussion with Karunakar Sugguna || Pastor JOHN PAUL #debate #biblestudy #telugu

Discussion with Karunakar Sugguna || Pastor JOHN PAUL #debate #biblestudy #telugu

11 LeT & JeM Trainers Moved from POJK to Bangladesh — The Silent Corridor Exposed I Levina Neythiri

11 LeT & JeM Trainers Moved from POJK to Bangladesh — The Silent Corridor Exposed I Levina Neythiri

ఇంత జరిగినా బుద్ధి మారలా. కాస్ట్లి క్షమాపణలు విసిరిపారేసింది, అభిమానుల్ని ఏరుకోమని ..! || TIRUPATI

ఇంత జరిగినా బుద్ధి మారలా. కాస్ట్లి క్షమాపణలు విసిరిపారేసింది, అభిమానుల్ని ఏరుకోమని ..! || TIRUPATI

Counter to Shalem Raj,  Joshua Daniel Chegudi, pas Anand Paul on Mother Mary & Catholic Church

Counter to Shalem Raj, Joshua Daniel Chegudi, pas Anand Paul on Mother Mary & Catholic Church

Pastor Abhinay Darshan VS Anchor Santosh | నిజాలు ఒప్పుకున్న అభినయ్ దర్శన్...? | #e96tv

Pastor Abhinay Darshan VS Anchor Santosh | నిజాలు ఒప్పుకున్న అభినయ్ దర్శన్...? | #e96tv

Women Empowerment | సనాతన స్త్రీ శక్తి.... పగిలిపోయే కౌంటర్లు | Reflection

Women Empowerment | సనాతన స్త్రీ శక్తి.... పగిలిపోయే కౌంటర్లు | Reflection

రాజకీయాలకు అతీతంగా: మాధవీ లత జీవనం, సనాతన ధర్మం, ఆధ్యాత్మికత 🔥explosive conversation 🔥Kanth’Risa

రాజకీయాలకు అతీతంగా: మాధవీ లత జీవనం, సనాతన ధర్మం, ఆధ్యాత్మికత 🔥explosive conversation 🔥Kanth’Risa

ప్రవీణ్ పగడాల ప్రమాదంపై  బచ్చా , బిచ్చగాళ్ల మాటలు || Remix - 24

ప్రవీణ్ పగడాల ప్రమాదంపై బచ్చా , బిచ్చగాళ్ల మాటలు || Remix - 24

#tag Entertainments సుధాకర్ మాస్కూరి VS యాంకర్ సంతోష్ | Exclusive Interview | #e96tv

#tag Entertainments సుధాకర్ మాస్కూరి VS యాంకర్ సంతోష్ | Exclusive Interview | #e96tv

రాముడిగా మహేష్ బాబు | Radha Manohar Das | Mahesh Babu | SSMB 29 | Hinduism | Hindu | Tree Media

రాముడిగా మహేష్ బాబు | Radha Manohar Das | Mahesh Babu | SSMB 29 | Hinduism | Hindu | Tree Media

|| కరుణాకర్ సుగుణ బైబిల్ పై వ్యతిరేకంగా వ్రాసిన పుస్తకంపై చర్చ ||క్రైస్తవ దేవుని నిజస్వరూప స్వభావాలు

|| కరుణాకర్ సుగుణ బైబిల్ పై వ్యతిరేకంగా వ్రాసిన పుస్తకంపై చర్చ ||క్రైస్తవ దేవుని నిజస్వరూప స్వభావాలు

Fake pastors Latest Funny Telugu Troll | fake pastors trolls telugu | కొత్త కళాఖండాలు |Telugu trolls

Fake pastors Latest Funny Telugu Troll | fake pastors trolls telugu | కొత్త కళాఖండాలు |Telugu trolls

అరుంధతి సినిమాలో పశుపతికి కూడా సాధ్యం కాలేదు || Karunakar Sugguna

అరుంధతి సినిమాలో పశుపతికి కూడా సాధ్యం కాలేదు || Karunakar Sugguna

ఎవరు ఎవరికోసం ప్రార్థించాలి || Karunakar Sugguna

ఎవరు ఎవరికోసం ప్రార్థించాలి || Karunakar Sugguna

Австралия обыграла Англию за два дня! 🤯 Нассер и Атерс реагируют на невероятный первый тест Ashes!

Австралия обыграла Англию за два дня! 🤯 Нассер и Атерс реагируют на невероятный первый тест Ashes!

WIELBŁĄD NEUERA, GOL WONDERKIDA, POPIS KANONIERÓW! ARSENAL - BAYERN, SKRÓT MECZU

WIELBŁĄD NEUERA, GOL WONDERKIDA, POPIS KANONIERÓW! ARSENAL - BAYERN, SKRÓT MECZU

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]