E158 | ఎరువులు తగ్గించడానికి.. ఈ కషాయాలే కారణం | @GramaBazaar | 94912 78836, 833 1800 100
Автор: GramaBazaar - Telugu
Загружено: 2024-02-12
Просмотров: 5507
జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌కి చెందిన రైతు దేవేందర్... మిరప సాగు చేసారు. ఒక ప్రైవేటు కంపెణీ వారు డెమో ప్రయోగంకోసం దేవేందర్ గారి మిరప పంటపై ఒక మందు పిచికారీ చేసారు. చేసిన కొన్ని రోజులకు మిరప మొక్కల్లో ఎదుగుదల క్షీణించడం, కాయ పరిమాణం తగ్గిపోతూ వచ్చింది. ఏం చేయాలో అర్థం కానీ సమయంలో తోటి రైతు మధుబాబు టమోటా పంటలో వాడిన గ్రామ బజార్ నెమ్‌జాప్, గ్రోత్‌ఫిట్ కషాయాలు గురించి తెలుసిందని రైతు అన్నారు. తాను కూడా గ్రామ బజార్ సహజ కషాయాలు తెప్పించుకుని మిరపలో వాడినట్లు తెలిపారు. ఈ కషాయాల వల్ల పురుగు కూడా సోకడం లేదని, పంట ఆరోగ్యంగా రావడంతో పాటు కాయలు మంచి పరిమాణంలో వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. సగానికి పైగా ఎరువులు తగ్గించానని.. మునుపటి కంటే ఇప్పుడే పంట బాగుందని దేవేందర్ తెలియజేశారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: