Old Telugu All Songs from the Movie - Devude Gelichadu-1976 దేవుడే గెలిచాడు
Автор: Dehame Devalayam Patala Ragalayam
Загружено: 2022-11-06
Просмотров: 113611
దేవుడే గెలిచాడు - 1976శ్రీ విజయకృష్ణ మూవీస్ వారి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం విజయనిర్మల వహించగా రమేష్ నాయుడు గారు అద్భుతమైన నాలుగు పాటలకి సంగీతం సమకూర్చారు. సాంగ్స్ అన్ని తెలిసినవే. ఇంతకూ ముందు separate గా షేర్ చేశాను. మంచి క్వాలిటీ సాంగ్స్ దొరికాయి. ఈ సినిమా ఎక్కడ అందుబాటులో లేదు. ఇది మలయాళం "యక్షగానం" కి రీమేక్. ఆ సినిమా youtube లో ఉంది. కింద లింక్ పెట్టాను చూసెయ్యండి. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : దేవుడే గెలిచాడు (November 26, 1976)
నటీ నటులు: కృష్ణ, విజయనిర్మల, వెన్నిరాడై నిర్మల, మోహన్ బాబు , అంజలీదేవి, జగ్గయ్య, సూర్యకాంతం, రమాప్రభ
సంగీతం : రమేష్ నాయుడు
1. ఈ కాలం పదికాలాలు బ్రతకాలని ఆ బ్రతుకులో నీవు - సుశీల :జాలాది 00:00
2. పులకింతలు ఒక వేయి కౌగిలింతలు - బాలు,సుశీల: అప్పలాచార్య 03:03
3. రావోయి యీరేయి పోదాము రావోయి - సుశీల : జాలాది 06:17
4. గూడేదైతే నేమి కొమ్మేదైతేనేమి పాడే కోయిల -.సుశీల: దేవులపల్లి 09:35
https://drive.google.com/drive/folder...
Original Malayalam movie.. Yakshaganam-1976
• Yakshagaanam-യക്ഷഗാനം Malayalam Full Movie...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: