Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

20 Abhimana kshethram/Devanarayana perumal temple/THEVURU/108 Abhimana kshethram/Sreedhar Raju

Автор: Sreedhar Raju

Загружено: 2025-10-18

Просмотров: 269

Описание:

వైష్ణవ భక్తులైన12 మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలయిర దివ్యప్రబంధలో కీర్తించబడిన 108 విష్ణువు యొక్క వివిధ అవతారాలలో ని ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలు అంటారు.
ఈ 108 వైష్ణవ దివ్యదేశాలు కాకుండా ఆళ్వార్ల తమ పాశురాలలో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయాలతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన 108 విష్ణు ఆలయాలను గుర్తించారు.
హిందూ పురాణాలలో ను,ఇతిహాసాలలోనూ ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఈ
ఆలయాలు కూడా 108 వైష్ణవ దివ్యదేశాలంత ప్రఖ్యాతి పొందాయి.
ఈ 108 ఆలయాలు మహావిష్ణువు మనసుకు నివాసమున్న స్థలాలు కనుక వీటిని 108 అభిమాన క్షేత్రాలు అని పిలుస్తారు.
ఈ వీడియోలో మనం 108 వైష్ణవ అభిమాన క్షేత్రాలలో 20 వ అభిమాన క్షేత్రమైన tamilanadu రాష్ట్రంలోని nagapattanam జిల్లాలో నాగపట్టినం కి సుమారు 17km దూరంలో thevuru లో గల దేవనారాయన పెరుమాళ్ ఆలయాన్ని చూస్తాము.ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై వున్నారు.

20 Abhimana kshethram/Devanarayana perumal temple/THEVURU/108 Abhimana kshethram/Sreedhar Raju

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

22 Abhimana kshethram/Yadava Narayana perumal temple/KILVELUR/108 Abhimana kshethram/Sreedhar Raju

శనికి ఇచ్చిన వరం ఏమిటి || What Is The Boon Given To Saturn || Yedukondala Swamy Special Scenes 2025

108 Abhimana temples of MAHA VISHNU(108 విష్ణు అభిమాన క్షేత్రాలు)/Sreedhar Raju

Dhaatreeswarar Temple, Siddarkadu, Chennai | 800 year old Pandya era temple | Swathi Nakshatra

காவேரி நதியில் துலா ஸ்நானம் | ஸ்ரீரங்கம், உப்பிலியப்பன் கோவில் யாத்திரை சிறப்புகள் | Temple Tour

బ్రాహ్మణులు ఇన్ని శాఖలా? ఎందుకు? | హేతువాదులకు గట్టి సమాధానం!

Poczuj się jak na Weselu 40lat temu!| Skoczna składanka Biesiady z Akordeonem

TTD Big Update: వైకుంఠ ద్వార దర్శనం & వసతి వివరాలు విడుదల | శ్రీవారి భక్తులకు పెద్ద శుభవార్త #ttd

62 Divya desam/Nithya kalyana perumal Temple/Thiruvidandai/near Chennai/108 divyadesam/Sreedhar Raju

జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన స్వర్ణాకర్షణభైరవ క్షేత్రం | Swarnakarshana Bhairava Temple Rajahmund

శ్రీ రామ జన్మభూమి అయోధ్య టూర్ | Ayodhya Full Trip Details | Ram Mandir Tour

97 Siva Sthalam/Bramhapureeswarar temple/THIRUPATTUR-Trichy/203 Thevara vaippu sthalam/Sreedhar Raju

అన్నమయ్య బ్యాక్ 2 బ్యాక్ సాంగ్స్ || Hd Annamayya Telugu Songs || Volga Devotional

45 Abhimana kshethram/Prasanna Venkatachalapathy temple/GUNASEELAM/108 Abhimana kshet/Sreedhar Raju

Japali Hanuman Birth Place Full Tour | Tirumala Japali Theertham Darshanam | Backbenchtraveller

యాగంటి పుణ్యక్షేత్రం చరిత్ర | యాగంటి బసవన్న | ఉమామహేశ్వర దేవస్థానం యాగంటి | Yaganti temple history |

కంచి పరమాచార్యుల వైభవం🙏🙏🙏  #శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు #చాగంటి వారు

Suprabhatham Venkateswara stotram | 4k | slow traditional chanting | Tirumala Video

நடு நாடு Divyadesam Yatra | சிங்கெர்குடி, ஸ்ரீமுஷ்ணம் பெருமாள், திருக்கோவிலூர் SKAY தெய்வீக பயணம்

Thirukadaiyur Amirthakadeswarar temple full tour in telugu | Thirukadaiyur information | Tamilnadu

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]