Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

CM Revanth Reddy Calls on Newly Recruited Group-1 Officers to Rebuild Telangana | Koluvula Panduga

Автор: Telangana CMO

Загружено: 2025-09-27

Просмотров: 3785

Описание:

Hon'ble Chief Minister Shri A. Revanth Reddy has called upon the youth newly selected for Group-1 jobs to be partners in the reconstruction of Telangana. “The responsibility of building the future of Telangana is in your hands. Act responsibly. Let us all together make Telangana a model for the country,” he directed.

🔹 The Chief Minister presented appointment letters to 562 candidates selected in Group-1, organized by the Telangana Public Service Commission, as part of the Public Administration – Koluvula Festival at Hyderabad Shilpakala Vedika.

🔹 The Chief Minister, who participated in the program along with Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, other ministers, and public representatives, congratulated the candidates selected for the jobs and their parents.

🔹 Speaking on this occasion, the Chief Minister said, “The responsibility of rebuilding the future of Telangana lies on the shoulders of the candidates selected for Group-1. This is a great opportunity. We have made appointments responsibly. The government is moving forward with a great goal.

🔹 You should take good care of your parents who have sacrificed everything for you by saving rupee after rupee to shape your future. If any employee neglects their parents, we will bring a law that will cut 10 percent of their salaries and deposit it in their parents’ accounts.”

🔹 The aspiration for which we formed Telangana has not been fulfilled in the past ten years. The Telangana that was achieved by sacrificing the lives of many people is not for the benefit of a family.

🔹 After the public government took power, we purged the commission to keep the Public Service Commission higher than the UPSC. There were no attempts made by some people who did not like it because of their own will. They accused me of selling jobs. I and my cabinet colleagues worked with a determination to do good.

🔹 Despite the allegations, we patiently endured. Even during the results of the December assembly elections, we were not that worried. But we were worried for Group-1. When we work with a good determination, the goal is nothing but to be ahead.”

🔹 Ministers Ponnam Prabhakar, Jupally Krishna Rao, Ponguleti Srinivasa Reddy, Vakiti Srihari, along with MPs, MLCs, MLAs, various corporation chairmen, and Chief Secretary Ramakrishna Rao, participated in this festival of milestones. On this occasion, the Chief Secretary administered the oath to the selected candidates.

కొత్తగా గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. “తెలంగాణ భవిష్యత్ నిర్మాణ బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఒక బాధ్యతతో వ్యవహరించండి. మనమంతా కలిసి తెలంగాణను దేశానికి ఒక మోడల్‌గా నిలబెడదాం” అని దిశానిర్దేశం చేశారు.

✅హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రజా పాలన - కొలువుల పండుగలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన Group-1 లో ఎంపికైన 562 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలను అందించారు.

✅ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాభినందనలు తెలియజేశారు.

✅ఈ సందర్బంగా మాట్లాడుతూ.. "గ్రూప్-1 కు ఎంపికైన అభ్యర్థుల భుజాలపై తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణ బాధ్యత ఉంది. ఇదొక గొప్ప అవకాశం. బాధ్యతతో వ్యవహరించి నియామకాలు చేపట్టాం. ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళుతోంది.

✅స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్య సాధనలో మీ వంతు పాత్ర పోషించాలి. గుజరాత్ మాడల్ అనో, ఇంకేదో అనో కాదు. మన పోటీ దేశంతోనే కాదు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. అందుకు కంకణబద్దులై పనిచేయండి.

✅మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని రూపాయి, రూపాయి కూడబెట్టి మీకోసం సర్వం త్యాగం చేసిన మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఉద్యోగులెవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతాల్లో 10 శాతం కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే చట్టం తెస్తాం.

✅ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూపీఎస్సీ కన్నా ఉన్నతంగా ఉంచాలని కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. అది నచ్చని కొంతమంది కడుపుమంటతో చేయని ప్రయత్నాలు లేవు. ఉద్యోగాలను అమ్ముకున్నారని అపవాదు వేశారు. నేను, మంత్రివర్గ సహచరులం మంచి చేయాలన్న ఒక సంకల్పంతో పనిచేశాం.

✅ఆరోపణలు చేసినప్పటికీ ఓపికతో దిగమింగుకున్నాం. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా అంత ఆందోళన చెందలేదు. కానీ గ్రూప్-1 కోసం ఆందోళన చెందా. ఒక మంచి సంకల్పంతో పని చేసినప్పుడు లక్ష్యం ముందుండాలి తప్ప మరొకటి కాదు” అని ఉద్ఘాటించారు.

✅ఈ కొలువుల పండుగలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ప్రతిజ్ఞ చేయించారు.

#Telangana #CMRevanthReddy #KoluvulaPanduga #TGPSC #Group1 #AppointmentLetters #RevanthReddy #MalluBhattiVikramarka #PonnamPrabhakar #JupalliKrishnaRao #PonguletiSrinivasaReddy #VakitiSrihari #Hyderabad #TelanganaRising2047

CM Revanth Reddy Calls on Newly Recruited Group-1 Officers to Rebuild Telangana | Koluvula Panduga

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

KSR Live Show Debate on 9,300 Acre Land Scam in Telangana! | CM Revanth Vs KTR | Sakshi TV

KSR Live Show Debate on 9,300 Acre Land Scam in Telangana! | CM Revanth Vs KTR | Sakshi TV

🔴LIVE : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఫస్ట్ ప్రెస్ మీట్..| MLA Naveen Yadav First Press Meet

🔴LIVE : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఫస్ట్ ప్రెస్ మీట్..| MLA Naveen Yadav First Press Meet

Mallanna’s Explosive Reaction LIVE | Strong Counter to Venkata Reddy | Shanarthi Telangana

Mallanna’s Explosive Reaction LIVE | Strong Counter to Venkata Reddy | Shanarthi Telangana

Debate On TG Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై 10టీవీలో హాట్ డిబేట్

Debate On TG Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై 10టీవీలో హాట్ డిబేట్

జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్ మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Mass Entry | ANN Tel

జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్ మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Mass Entry | ANN Tel

CM Revanth Reddy Urges People to Join Together in Telangana Development | Praja Palana Dinotsavam

CM Revanth Reddy Urges People to Join Together in Telangana Development | Praja Palana Dinotsavam

KCR Vents Anger On Opposition During The Discussion On Power In Telangana

KCR Vents Anger On Opposition During The Discussion On Power In Telangana

“Russia, Kyrgyzstan have big atomic energy potential,” Putin says after Moscow talks | APT

“Russia, Kyrgyzstan have big atomic energy potential,” Putin says after Moscow talks | APT

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్..! | Journalist Raghu Analysis On Sarpanch Eelction Notification

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్..! | Journalist Raghu Analysis On Sarpanch Eelction Notification

నా తమ్ముడు సీఎం రేవంత్ రెడ్డి..తెలుగులో మోడీ స్పీచ్..! | PM Modi Great Words On CM Revanth

నా తమ్ముడు సీఎం రేవంత్ రెడ్డి..తెలుగులో మోడీ స్పీచ్..! | PM Modi Great Words On CM Revanth

CM Revanth Reddy Explains Debt Management & Welfare Initiatives | Telangana Assembly | Hyderabad

CM Revanth Reddy Explains Debt Management & Welfare Initiatives | Telangana Assembly | Hyderabad

CM Revanth Reddy LIVE | గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేత  - TV9

CM Revanth Reddy LIVE | గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేత - TV9

🔴LIVE: CM Revanth Reddy at Koluvula Panduga -hands over appointment letters to Revenueb Surveyors

🔴LIVE: CM Revanth Reddy at Koluvula Panduga -hands over appointment letters to Revenueb Surveyors

Revanth Vs KTR దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకుంటే సొంత చెల్లిలే జైలులో ఉంది | Kavitha| Oneindia Telugu

Revanth Vs KTR దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకుంటే సొంత చెల్లిలే జైలులో ఉంది | Kavitha| Oneindia Telugu

LIVE: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీడియా సమావేశం

LIVE: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీడియా సమావేశం

CM Revanth Reddy Calls for Education System Reforms Beyond Politics | Telangana Legislative Council

CM Revanth Reddy Calls for Education System Reforms Beyond Politics | Telangana Legislative Council

గిరిజన బిడ్డ.. గ్రూప్ 1 విజేత గా నిలిచిన సబితా | TSPSC Group 1 Ranker Sabitha Exclusive Interview

గిరిజన బిడ్డ.. గ్రూప్ 1 విజేత గా నిలిచిన సబితా | TSPSC Group 1 Ranker Sabitha Exclusive Interview

Amberpet Congress Leader Rohin Reddy About CM Revanth Reddy Food Diet | Anchor Roshan Interviews

Amberpet Congress Leader Rohin Reddy About CM Revanth Reddy Food Diet | Anchor Roshan Interviews

CM Revanth Reddy Speech LIVE: Public Affairs Forum of India | Delhi | V6 News

CM Revanth Reddy Speech LIVE: Public Affairs Forum of India | Delhi | V6 News

CM Revanth | Celebrate Dasara At Kondareddy Palli | ఊరునే మార్చేసిన దసరా | ZEE Telugu News

CM Revanth | Celebrate Dasara At Kondareddy Palli | ఊరునే మార్చేసిన దసరా | ZEE Telugu News

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]