ధనుర్మాసము_శ్రీమహావిష్ణువు నారాయణ భజన_26|| నారాయణ అనరాదా ఒక్కసారి||Lyrics 👇👇
Автор: Madhavi Chidri
Загружено: 2026-01-10
Просмотров: 137
#ధనుర్మాసము #నారాయణ భజనలు #గోవిందా #శ్రీమహావిష్ణువు #భక్తిగీతాలు #భజనపాటలు
#dhanurmasam
#ShriMahaVishnu
#Narayanabhajan
#devotionalsongs
#Govinda
#bhajansongs
🙏 ధనుర్మాసము🙏
🙏 శ్రీ మహావిష్ణువు నారాయణ భజన🙏
||నారాయణ అనరాదా ఒక్కసారి||
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
లిరిక్స్
====
నారాయణనరాదా ఒక్కసారి నారాయణనరాదా|
నారాయణంటే నరకము తొలగును||
కేశవ అనరాదా ఒక్కసారి కేశవ అనరాదా|
కేశవ అంటే ఆశలు తొలగును||
మాధవ అనరాదా ఒక్క సారి మాధవ అనరాదా|
మాధవ అంటే మమతలు తొలగును||
గోవింద అనరాదా ఒక్కసారి గోవింద అనరాదా|
గోవింద అంటే కోపము తొలగును||
వామన అనరాదా ఒక్కసారి వామన అనరాదా|
వామన అంటే కామము తొలగును||
శ్రీధర అనరాదా ఒక్కసారి శ్రీధర అనరాదా|
శ్రీధర అంటే క్రోధము తొలగును||
దామోదర అనరాదా ఒక్కసారి దామోదర అనరాదా|
దామోధర అంటే దైన్యము తొలగును||
రామా అనరాదా ఒక్కసారి రామా అనరాదా|
రామా అంటే రోగము తొలగును||
కృష్ణా అనరాదా ఒక్కసారి కృష్ణా అనరాదా|
కృష్ణా అంటే కష్టము తొలగును||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: