శ్రీ లలితా దేవి లాలి పాట||లాలి శివ కామేశ్వరి శ్రీదేవి|| Lyrics 👇👇👇👇
Автор: Madhavi Chidri
Загружено: 2026-01-15
Просмотров: 57
#శుక్రవారం #లలితాదేవి #రాజరాజేశ్వరి #లాలిపాటలు
#Friday #LalitaDevi #Rajarajeshwari #lullaisongs
🙏 శ్రీ లలితా పరమేశ్వరి దేవి లాలి పాట🙏
||లాలి శివ కామేశ్వరి||
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
పల్లవి:::
లాలి శివకామేశ్వరి శ్రీదేవి, లాలి చిద్ఘన రూపిణీ |
లాలి తనియెల వాసిని - మమ్మేలు త్రిపుర సుందరి భారతీ||
1.బిందుమండల వాసినీ పావనీ - ఇందుధర ప్రియ సుందరీ|
వందారు జనవత్సలా - వందనము నందనందన సోదరీ||
2.కలికల్మష వినాశినీ కామినీ - కామకోటి విలాసినీ| కార్యకారణ రూపిణీ - శర్వాణి కాత్యాయనీ మోహిని||
3.మలయా చలము నిలయము - నీ తేజ మలరించు దిగ్వలయము|
నీ కోపమే ప్రళయము - కరుణించి మమ్మేలు నీవారము||
4.లలితాపరార్ధ ధాత్రీ - యోగి, లలితానంద దివ్య కీర్తీ|
నీలమేఘాభగాత్రి - గాయత్రి సచ్చిదానంద మూర్తి||
5.బ్రహ్మాండముల బ్రోవను చాముండి యాగ మండపమందున|
ఓం కారమనుడోలిక - వెలయించి యూగింతు నీకేళిక||
6.ఎంత చక్కని తల్లివే - సంతత, సదానంద గుణవల్లివే| పశుమలేసుని తల్లివే 'గోపాల దాసు'నేలెడి దానవే||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: