Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

క్రీడాభిరామం కథ | Kreedabhiramam | శ్రీనాథుడు | వినుకొండ వల్లభరాయుడు | Rajan PTSK

Автор: Ajagava

Загружено: 2023-05-01

Просмотров: 70341

Описание:

కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో విమర్శలను తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడిన కావ్యం క్రీడాభిరామం.

ఈ క్రీడాభిరామం 295 పద్య గద్యాలతో ఒకే ఒక్క ఆశ్వాసంలో రచించబడిన ఓ వీథి నాటకం. దీనిని రచించింది వినుకొండ వల్లభరాయుడని కొందరు పండితులంటే, కాదు అతని పేరుతో శ్రీనాథుడే ఈ రచన చేశాడని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు. పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారైతే.. ఈ కావ్యకర్త శ్రీనాథుడేనంటూ అందుకు ఎన్నో కారణాలు కూడా చూపించారు.

ఇక ఈ క్రీడాభిరామం సుమారు 600 సంవత్సరాల క్రితం రచించబడిన కావ్యం. అప్పట్లో ఓరుగల్లు పట్టణం ఎలా ఉండేదో? అక్కడ ప్రజల ఆచార వ్యవహారాలు ఎటువంటివో? ఆ కాలంనాటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, వినోదాలు ఇలా ఎన్నో విషయాలు ఈ కావ్యం మన కళ్లకు కట్టిస్తుంది. కాకపోతే.. ఇందులో శృంగారం పాళ్లు చాలా ఎక్కువ. అందుకే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తమ స్థాయి పండితులకు, పాఠకులకు, విమర్శకులకు తప్ప మిగిలిన వారికి ఇది అందుబాటులో ఉండటం అంత మంచిది కాదన్నారు. అయితే వాళ్ళకు మాత్రం ఈ కావ్యం అవసరం ఏముంది? అన్నవారికోసం ఆయనో మాట చెప్పారు. నాభి, ఉల్లిపాషాణం వంటి విష పదార్థాలు తెలిసి తీసుకున్నా, తెలియకుండా తీసుకున్నా ప్రాణాలు తీసేస్తాయి. కానీ అవే విషపదార్థాలను వైద్యంలో సరైన మోతాదులో వాడితే, దీర్ఘరోగాలను, ప్రాణాంతక రోగాలను తగ్గిస్తాయి. ఈ ప్రపంచంలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు. కాకపోతే ఆ వస్తువును వినియోగించే మనిషిని బట్టి దాని ప్రభావం, ఫలితం మారిపోతాయి. ఈ క్రీడాభిరామం కావ్యం కూడా అటువంటిదేనన్నది ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం. మనం కూడా శాస్త్రిగారి మాటను శిరసావహిస్తూ ఈ కావ్యంలోని వర్ణనల్ని విడిచిపెట్టి కేవలం కథను మాత్రమే చెప్పుకుందాం. మొత్తం క్రీడాభిరామం చదవాలనన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ కావ్య ప్రతి ఎలానూ ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండనే ఉంది.

ఇక క్రీడాభిరామం కథలోకి వెళదాం.
#Kreedabhiramam #Sreenathudu #teluguliterature

పోతరాజు కథ:    • పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామద...  

క్రీడాభిరామం కథ | Kreedabhiramam | శ్రీనాథుడు | వినుకొండ వల్లభరాయుడు | Rajan PTSK

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

బసవ పురాణంలో ఏముంది? | Basava Puranam Story | Rajan PTSK

బసవ పురాణంలో ఏముంది? | Basava Puranam Story | Rajan PTSK

ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే

ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం | Prataparudriyam | Rajan PTSK

ఈ కలియుగంలోబ్రతకాలంటే విదురుడు చెప్పిన జాగ్రత్తలు చూడండి | Viduraniti - DAY - 3 | Garikapati Latest

ఈ కలియుగంలోబ్రతకాలంటే విదురుడు చెప్పిన జాగ్రత్తలు చూడండి | Viduraniti - DAY - 3 | Garikapati Latest

మహా పండితుడు చెప్పిన పిల్లల కథ | సీతాఫలం | Veturi Prabhakara Sastry | Seethaphalamu | Rajan PTSK

మహా పండితుడు చెప్పిన పిల్లల కథ | సీతాఫలం | Veturi Prabhakara Sastry | Seethaphalamu | Rajan PTSK

బోర్డర్ లో చైనా డ్రోన్ స్ తో తమాషా భారత్ చేసింది చూస్తే || china drone testing center near lac

బోర్డర్ లో చైనా డ్రోన్ స్ తో తమాషా భారత్ చేసింది చూస్తే || china drone testing center near lac

18 మహాపురాణాలు ।#puranalu #hindhuscriptures #hindhudharmam #sanathanadharmam

18 మహాపురాణాలు ।#puranalu #hindhuscriptures #hindhudharmam #sanathanadharmam

ముద్రారాక్షసమ్ | Mudrarakshasam | చాణక్య | Chanakya's intelligence | Rajan PTSK

ముద్రారాక్షసమ్ | Mudrarakshasam | చాణక్య | Chanakya's intelligence | Rajan PTSK

నేతన్యాహు భారత్ యాత్ర రద్దు..! కారణాలు.? Nathanyahu India Trip Cancel! Mossad vs HaMas!

నేతన్యాహు భారత్ యాత్ర రద్దు..! కారణాలు.? Nathanyahu India Trip Cancel! Mossad vs HaMas!

Prashna Upanishad telugu - ప్రశ్నోపనిషత్తు యథాతథం | JIJNASA

Prashna Upanishad telugu - ప్రశ్నోపనిషత్తు యథాతథం | JIJNASA

#పాలగుమ్మిపద్మరాజు గారి #గాలివాన #కథ కు ఆడియో రూపం

#పాలగుమ్మిపద్మరాజు గారి #గాలివాన #కథ కు ఆడియో రూపం

ఏకవీర నవలలోని కథ | Ekaveera | Viswanatha Satyanarayana | Rajan PTSK

ఏకవీర నవలలోని కథ | Ekaveera | Viswanatha Satyanarayana | Rajan PTSK

మనుస్మృతిలో ఏముంది? - What is in Manusmriti ? By N Venugopal

మనుస్మృతిలో ఏముంది? - What is in Manusmriti ? By N Venugopal

తెనాలి రామకృష్ణుని నిగమశర్మ కథ | పాండురంగ మాహాత్మ్యం | Nigama Sarma Katha | Rajan PTSK

తెనాలి రామకృష్ణుని నిగమశర్మ కథ | పాండురంగ మాహాత్మ్యం | Nigama Sarma Katha | Rajan PTSK

మృచ్ఛకటికమ్ - వసంతసేన చారుదత్తుల ప్రేమ కథ | Mrucchakatikam | Rajan PTSK | Ajagava

మృచ్ఛకటికమ్ - వసంతసేన చారుదత్తుల ప్రేమ కథ | Mrucchakatikam | Rajan PTSK | Ajagava

నిర్వాణ షట్కం పూర్తి ప్రసంగం | Nirvana Shatkam Full Speech | Sri Garikapati Narasimharao Pravachanam

నిర్వాణ షట్కం పూర్తి ప్రసంగం | Nirvana Shatkam Full Speech | Sri Garikapati Narasimharao Pravachanam

A Story by Sri Viswanatha Satyanarayana-  ఏమి సంబంధము?  -  శ్రీ విశ్వనాథ సత్యనారాయణ । కథ

A Story by Sri Viswanatha Satyanarayana- ఏమి సంబంధము? - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ । కథ

janamejaya sarpa yagam | sarpayagam real story | janamejaya and his revenge | parikshit death story

janamejaya sarpa yagam | sarpayagam real story | janamejaya and his revenge | parikshit death story

శ్రీనాథుడు || Sree nathudu || తెలుగు సాహిత్యం || kotani dattu

శ్రీనాథుడు || Sree nathudu || తెలుగు సాహిత్యం || kotani dattu

టర్కీ కి బాగా కాలినట్టుంది నువ్ ఆపలేవు అంటున్న భారత్ ||shoking! Turkey Blocks Apache in Airspace!

టర్కీ కి బాగా కాలినట్టుంది నువ్ ఆపలేవు అంటున్న భారత్ ||shoking! Turkey Blocks Apache in Airspace!

వేదములు, ఉపనిషత్తులలో ఏముంది? Vedamulu - Upanishads | Rajan PTSK | Ajagava

వేదములు, ఉపనిషత్తులలో ఏముంది? Vedamulu - Upanishads | Rajan PTSK | Ajagava

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]