మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో MLA బీర్ల అయిలయ్య గారి v I p దర్శనం అలాగే పెంటయ్యకు పునర్జన్మ
Автор: Matrudevobhava Anadha Ashramam (9347513830)
Загружено: 2024-12-27
Просмотров: 491190
మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారి సహకారంతో పెంటయ్యకు పునర్జన్మ మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన పెంటయ్యను ఈరోజు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారి సమక్షంలో వారి ఆదేశాల మేరకు యాదగిరిగుట్టలో తలనీలాలు సమర్పించి పునర్జన్మ కల్పించడం జరిగింది. అనంతరం శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారి దివ్యదర్శనం చేసుకోవడం జరిగింది. ఇంత గొప్ప అవకాశం కల్పించిన బీర్ల అయిలయ్య గారికి, మరియు ఆలయ అధికారులకు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదములు.
@matrudevobhavaanadhaashramam @yadadritemple @ManaYadadri @SumanTVYadadri @YADADRITV
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: