Hamas attack Israel: ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించిన హమాస్ చీఫ్ Mohammed Deif ఎవరు? BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2023-10-08
Просмотров: 194179
ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు దిగిన హమాస్ ఒకేసారి వేలకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఆ మిలిటెంట్ గ్రూపుకు చెందిన సాయుధులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి ప్రవేశించి పౌరులపై కాల్పులు కూడా జరుపుతున్నారు. అసలు హమాస్ అంటే ఏమిటి? వీరందరినీ నడిపిస్తున్న హమాస్ చీఫ్ నేపథ్యం ఏంటి?
#Israel #Gaza #Palastine
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: