Israel Gaza War: అక్టోబర్ 7 దాడులపై BBC ఇంటర్వ్యూలో హమాస్ నేత ఖలీల్ అల్ హయా ఏమన్నారు? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2024-10-07
Просмотров: 29814
ఏడాది కిందట, అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడితో మొదలైన యుద్ధం, సంక్షోభం ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. గాజా బయట హమాస్‌కు అత్యంత సీనియర్ నేత ఖలీల్ అల్-హయా. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణులతో దాడి చేయడానికి కొద్ది గంటల ముందు మేం ఆయనను ఇంటర్వ్యూ చేశాం.
#Hamas #Israel #Gaza #Palestine #Iran
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: