నటరాజ గంగాధరా..//గానం:కంది యాదగిరి//హార్మోనియం:ఆర్ల బాబు//తబల:పిట్ల రాంబాబు
Автор: బొల్లారం భజనలు
Загружено: 2025-11-17
Просмотров: 1917
నటరాజ గంగాధరా. హే జాఠదారి గంగాధరా
1.అటచూడ నీవే ఇటచుడ నీవే, ఎటుచుసిన నీవే."2"
ఘటమందు నీవే..మఠమందు నీవే
నీటలాక్షా జగమంతా నీవే కదా....
"నటరాజ"
2.హే నాగభరన నీ నామ స్మరణ ఏమరాలేనయ్య.."2"
నానవిధంబుల గానంబు జెతూ.. "2"
దీనా వనా జాలి జూపించావా....
"నటరాజ "
3.అనయంబు నిను స్మరియించు వారి అఘమేళ్ల బాపెవు..."2"
మనసందు నిన్ను మరచుండలేని.. "2"
మాపైన కారునేల రాకుండేనో...
"నటరాజ"
4.కలవలేన్నో కానుకల నిచ్చి కొలిచేరు ఓ దేవా. "2"
ఫలపత్రమైన తేలేని నేను.. "2"
పిలిచేను నా పిలుపు లాలించావా..
"నటరాజ"
5.భువనేష సకలా భూతేశ్వరా హే
భవబంద పరిహారా "2"
శివచేంద్ర శేఖర భవడదీయ దాసు "2"
కవిరామచంద్రున్ని కాపాడరా..
"నటరాజ"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: