# మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే # గానము బస్వరాజ్ # తబల నాగులపల్లి సంగన్న # సంగారెడ్డి లో
Автор: dp gorrekal
Загружено: 2025-08-25
Просмотров: 6536
మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే # గానము బస్వరాజ్ # తబల నాగులపల్లి సంగన్న # సంగారెడ్డి లో
దీపిక డ్రెస్సెస్ వట్టిపల్లి మా వద్ద షూటింగ్ సెట్టింగ్ మరియు పట్టుచీరలు డైలీ వేరు చీరలు అన్ని రకముల బట్టలు లభించును మా ఛానల్ ద్వారా వచ్చిన వారికి చాలా తక్కువగా మీకు డిస్కౌంట్ ఇవ్వబడును దయచేసి మా షాప్ కు విజిట్ చేయండి మా నెంబర్ 91105253668919833007 మరి ఇంకెందుకు ఆలస్యం రండి ధన్యవాదాలు
#
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపిన కడుపావనం
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే
మనసార నెరనమ్ము తనవారిని... ఆ...
మనసార నెరనమ్ము తనవారిని
కోటి మరులందు సుధలందు తనియించునే
మనసే అందాల బృందావనం
దనిసద నినిదద మదనిని దదమమ
గమదద మమగగ సగమమ గగసస
నిస గగా మగా దమా
నిగమదనిసగ బృందావనం
మా... గామగస
దా... మాదమగ
నీ... దానిదమ
గమమద దనినిస
నిదామ గమాద మగాస
గమదనిసగ బృందావనం
సమగస గమదని గదమగ మదనిస
మనిదమ దనిసగ... ఆ...
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: