నేను ఎలా పరిణామం చెందాలి? How Can I Evolve?
Автор: Sadhguru Telugu
Загружено: 2025-11-05
Просмотров: 5807
ఒక భారతీయ టోపీల వ్యాపారి ఇంకా అతని మనవడి కథతో మొదలుపెట్టి, సద్గురు ఒక విషయం వివరిస్తున్నారు, అదేంటంటే, మీరు మనిషిగా పుట్టాక, ప్రకృతిపరంగా పరిణామం చెందే ప్రక్రియ మీ విషయంలో ముగిసిపోతుంది. చైతన్యపూర్వకంగా పరిణామం చెందడమే ఏకైక మార్గం. ఎందుకంటే, మనిషి అనేది ఒక స్థిరమైన స్థితి కాదు. మనిషి తనని తాను ఎలా మలచుకుంటాడనే దానికి ఎన్నో అవకాశాలున్నాయి. దాన్ని చైతన్యంతో స్వీకరిస్తే అదొక గొప్ప వరం కాగలదు, లేదంటే అది పెద్ద శాపంగా మారగలదు, ఎందుకంటే తను ఎలా కావాలనుకుంటే అలా అయ్యే అవకాశం మనిషికి ఉంది.
English Video: • How Can I Evolve? - Sadhguru
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: