Nutmeg Farming Sundara Raman Natural Farming 99490 94370
Автор: Jai Bharat Jai Kisan
Загружено: 2023-03-05
Просмотров: 10195
Ratna Sabhapathi 98427 68711
అతిపెద్ద జాజికాయ నర్సరీ
బడ్డింగ్ మొక్కల ఎంపిక మేలు!
పాక్షిక నీడ ఉన్న చెట్లలో సాగు మేలు
కొబ్బరి, వక్క పంటలకి అనుకూలం
తమిళనాడులో సుందర రామన్ శిష్యుల క్షేత్రాల సందర్శన2007 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రత్న సభాపతి7.5 ఎకరాల్లో కొబ్బరి, జాజికాయ, అవకాడో నర్సరీ నిర్వహణదక్షిణాది రాష్ట్రాలకు బడ్డింగ్ జాజికాయ మొక్కలు సరఫరా500 జాజికాయ మొక్కలు, వంద చెట్ల నుంచి జాజికాయ దిగుబడిబడ్డింగ్, గ్రాఫ్టింగ్ పద్ధతిలో నర్సరీ మొక్కల అభివృద్ధిబ్యాచ్ బడ్డింగ్ పద్ధతిలో నర్సరీ మొక్కలు ప్రవర్ధనంచేసి విక్రయంరౌండ్ లీఫ్, నారో లీఫ్- రెండు రకాల బడ్డింగ్ జాజికాయ మొక్కలుబడ్డింగ్ చేసిన తర్వాత 3.5 ఏళ్లకి నర్సరీ మొక్క సిద్ధమవుతుందిబడ్డింగ్ ద్వారా వృద్ధి చేసిన మొక్క నిటారుగా పెరుగుతుందిబడ్డింగ్ మొక్క నుంచి కాయలు కోయడం తేలికగా ఉంటుందిజాజికాయకి రోగాలు తక్కువ, చెట్టుకి సగటున 3 కేజీల దిగుబడికొబ్బరి లేదా పాక్షిక నీడలో జాజికాయ బాగా పెరుగుతుందిజాజికాయకి 15-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అనుకూలం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: