Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 1

Автор: Kiran Prabha

Загружено: 2022-12-13

Просмотров: 40726

Описание:

#KiranPrabha #telugu #Gidugu
Gidugu Venkata Ramamurthy (1863-1940) was a Telugu writer and one of the earliest modern Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a language comprehensible to the common man (‘Vyavaharika Bhasha’) as opposed to the scholastic language (‘Grandhika Bhasha’).
ఈ రోజు మనం వ్రాస్తున్న ప్రతి వాడుక తెలుగుపదంలోనూ గిడుగు వారి ఆత్మ ఉంది. మన పత్రికలు, మన సాహిత్యం, మన పాఠ్యపుస్తకాలు వాడుక భాషలోనే ఉండడానికి కారణం వందేళ్ళ క్రిందట ఈ మహానుభావుడు సాగించిన ఒంటరి పోరాటం. అదొక్కటే కాదు గిడుగువారి జీవితమంతా జాతికంకితమే..! సవరప్రజల్ని బాగుచేద్దామని వాళ్ళ భాష నేర్చుకునే క్రమంలో వినికిడిశక్తిని కోల్పోయారు. 77 ఏళ్ల జీవితంలో 50 సంవత్సరాలు బ్రహ్మచెవుడుని భరిస్తూ ఉద్యమాలు సాగించారు. వాడుకభాషోద్యమం కోసం 48 యేళ్ళకే ఉద్యోగం వదిలేశారు. వీటన్నింటికీ మించి - గిడుగువారి జీవితంలోని చివరి దశాబ్దం ఒక పొలిటికల్ థ్రిల్లర్.! తానెంతో గౌరవించిన , తననెనంతో ఆదరించిన పర్లాకిమిడి రాజాగారిని రాజకీయంగా ఢీకొన్నారు. ఆయన ఆగ్రహానికి గురై, రాజావారి గుండాలు ఇంటిమీదికి డండెత్తినా అదరలేదు, బెదరలేదు. నమ్మిన సత్యం కోసం 56 సంవత్సరాలు జీవించిన పర్లాకిమిడి ఊరునీ, 22 సంవత్సరాలు నివసించిన ఇంటినీ వదిలేశారు. ప్రాణంలో ప్రాణంగా పాతికేళ్ళు తన ఉద్యమాల్లో భాగమైన పెద్దకొడుకుతో చివరినాలుగేళ్ళు మాటల్లేవ్. చివరికి ఆ కొడుకు చేతుల్లోనే కన్నుమాశారు. మరణించడానికి వారం ముందుకూడా భాషాప్రియులతో సమావేశమయ్యారు. అడుగడుగునా స్ఫూర్తిని రగిలించే , ఉత్కంఠ కలిగించే గిడుగు వెంకట రామమూర్తిగారి జీవిత విశేషాలు మొదటి భాగం ఇది. ఇందులో ఆయన ప్రత్యేకతలు, శాసనాల పరిశోధన, సవరభాషోద్యమం వరకూ విశేషాలున్నాయి. తెలుగు వ్యావహారిక భాషోద్యమం, పర్లాకిమిడి పొలిటికల్ థ్రిల్లర్ వచ్చేవారం రెండవ/చివరిభాగంలో..!

Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ  గిడుగు వెంకట రామమూర్తి -Part 1

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 2

Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 2

A Rebel with a Cause | Che Guevara | Part -16 | సాయుధ విప్లవ యోధుడు । చే గువేరా । 16 వ - చివరి భాగం

A Rebel with a Cause | Che Guevara | Part -16 | సాయుధ విప్లవ యోధుడు । చే గువేరా । 16 వ - చివరి భాగం

Sri Mangalampalli Balamuralikrishna | సలలిత సుధారసగానం | శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ | జీవనరేఖలు

Sri Mangalampalli Balamuralikrishna | సలలిత సుధారసగానం | శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ | జీవనరేఖలు

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్!  బీజేపీ వ్యూహం ఏంటి? Prof Nageshwar On BJP Strategy on Hyderabad ?

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్! బీజేపీ వ్యూహం ఏంటి? Prof Nageshwar On BJP Strategy on Hyderabad ?

TELUGU BHASHA DINOTSAVAM

TELUGU BHASHA DINOTSAVAM

Why does Telugu sound so Musical?

Why does Telugu sound so Musical?

Мир Замер !!!! 3D Голограмма в структуре Плащаницы шокировала учёных НАСА!

Мир Замер !!!! 3D Голограмма в структуре Плащаницы шокировала учёных НАСА!

|| సామాజిక చలనం || ఎం.ఎన్.శ్రీనివాస్ || TWO GREAT BOOKS ||

|| సామాజిక చలనం || ఎం.ఎన్.శ్రీనివాస్ || TWO GREAT BOOKS ||

అమరావతిలో సీమరాజ రాత్రియ్యిన పగలైన.. seemaraja2.0 ysjagan

అమరావతిలో సీమరాజ రాత్రియ్యిన పగలైన.. seemaraja2.0 ysjagan

MP YV Subbareddy reveals crucial facts about Tirumala ghee || AP PRIDE

MP YV Subbareddy reveals crucial facts about Tirumala ghee || AP PRIDE

Heart touching Short Story ! Peddibhotla Subbaramayya- కథాపరిచయం - 'కోరిక - పెద్దిభొట్ల సుబ్బరామయ్య

Heart touching Short Story ! Peddibhotla Subbaramayya- కథాపరిచయం - 'కోరిక - పెద్దిభొట్ల సుబ్బరామయ్య

Outstanding Indian woman of her time | Dr. Muthu Lakshmi Reddy | డా.ముత్తులక్ష్మీ రెడ్డి (1886-1968)

Outstanding Indian woman of her time | Dr. Muthu Lakshmi Reddy | డా.ముత్తులక్ష్మీ రెడ్డి (1886-1968)

డోనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా వైట్ హౌస్ దగ్గర కాల్పులు.!  Breaking News  ||  Donald Trump Target

డోనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా వైట్ హౌస్ దగ్గర కాల్పులు.! Breaking News || Donald Trump Target

తెలుగు భాషా సౌరభాలు - విద్యార్థులను ఉద్దేశించి గరికిపాటి వారి ఆసక్తికర ప్రసంగం | Garikapati Latest

తెలుగు భాషా సౌరభాలు - విద్యార్థులను ఉద్దేశించి గరికిపాటి వారి ఆసక్తికర ప్రసంగం | Garikapati Latest

నీ సొంత హెరిటేజ్ కార్యాలయం ఎక్కడుంది? హైదరాబాదులో ఉందా? ఏపీలో ఉందా? #chandrababunaidu

నీ సొంత హెరిటేజ్ కార్యాలయం ఎక్కడుంది? హైదరాబాదులో ఉందా? ఏపీలో ఉందా? #chandrababunaidu

Famous  Movie Director V Madhusudana Rao- Part 1| ప్రముఖ సినీదర్శకులు వి.మధుసూదనరావుగారు- మొదటిభాగం

Famous Movie Director V Madhusudana Rao- Part 1| ప్రముఖ సినీదర్శకులు వి.మధుసూదనరావుగారు- మొదటిభాగం

Почему Раневская не вышла замуж? Правда о её ОРИЕНТАЦИИ

Почему Раневская не вышла замуж? Правда о её ОРИЕНТАЦИИ

Andamaina Jeevitham Latest Full Episode | BEST MORAL VIDEO | Dr Kalyan Chakravarthy | SumanTV

Andamaina Jeevitham Latest Full Episode | BEST MORAL VIDEO | Dr Kalyan Chakravarthy | SumanTV

Sri Adibhatla Narayana Dasu | హరికథా పితామహ । శ్రీ ఆదిభట్ల నారాయణదాసు

Sri Adibhatla Narayana Dasu | హరికథా పితామహ । శ్రీ ఆదిభట్ల నారాయణదాసు

"తెలుగు భాషకు ప్రాచీన మూలాలు ఏమిటి? | తెలుగు భాష చరిత్ర | Telugu Language History".

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]