Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 2

Автор: Kiran Prabha

Загружено: 2022-12-20

Просмотров: 22480

Описание:

#KiranPrabha #telugu #Gidugu
Gidugu Venkata Ramamurthy (1863-1940) was a Telugu writer and one of the earliest modern Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a language comprehensible to the common man (‘Vyavaharika Bhasha’) as opposed to the scholastic language (‘Grandhika Bhasha’).
ఈ రోజు మనం వ్రాస్తున్న ప్రతి వాడుక తెలుగుపదంలోనూ గిడుగు వారి ఆత్మ ఉంది. మన పత్రికలు, మన సాహిత్యం, మన పాఠ్యపుస్తకాలు వాడుక భాషలోనే ఉండడానికి కారణం వందేళ్ళ క్రిందట ఈ మహానుభావుడు సాగించిన ఒంటరి పోరాటం. అదొక్కటే కాదు గిడుగువారి జీవితమంతా జాతికంకితమే..! సవరప్రజల్ని బాగుచేద్దామని వాళ్ళ భాష నేర్చుకునే క్రమంలో వినికిడిశక్తిని కోల్పోయారు. 77 ఏళ్ల జీవితంలో 50 సంవత్సరాలు బ్రహ్మచెవుడుని భరిస్తూ ఉద్యమాలు సాగించారు. వాడుకభాషోద్యమం కోసం 48 యేళ్ళకే ఉద్యోగం వదిలేశారు. వీటన్నింటికీ మించి - గిడుగువారి జీవితంలోని చివరి దశాబ్దం ఒక పొలిటికల్ థ్రిల్లర్.! తానెంతో గౌరవించిన , తననెనంతో ఆదరించిన పర్లాకిమిడి రాజాగారిని రాజకీయంగా ఢీకొన్నారు. ఆయన ఆగ్రహానికి గురై, రాజావారి గుండాలు ఇంటిమీదికి డండెత్తినా అదరలేదు, బెదరలేదు. నమ్మిన సత్యం కోసం 56 సంవత్సరాలు జీవించిన పర్లాకిమిడి ఊరునీ, 22 సంవత్సరాలు నివసించిన ఇంటినీ వదిలేశారు. ప్రాణంలో ప్రాణంగా పాతికేళ్ళు తన ఉద్యమాల్లో భాగమైన పెద్దకొడుకుతో చివరినాలుగేళ్ళు మాటల్లేవ్. చివరికి ఆ కొడుకు చేతుల్లోనే కన్నుమాశారు. మరణించడానికి వారం ముందుకూడా భాషాప్రియులతో సమావేశమయ్యారు. అడుగడుగునా స్ఫూర్తిని రగిలించే , ఉత్కంఠ కలిగించే గిడుగు వెంకట రామమూర్తిగారి జీవిత విశేషాలు రెండవ/చివరిభాగం ఇది. ఇందులో ఆయన జీవితంలో ముఖ్యభాగమైన తెలుగు వ్యావహారిక భాషోద్యమం, పర్లాకిమిడి పొలిటికల్ థ్రిల్లర్ ..విశేషాలున్నాయి.

Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 2

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ  గిడుగు వెంకట రామమూర్తి -Part 1

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గరికిపాటి వారి సందేశం | Telugu Bhasha Dinotsavam | Garikapati

Big shock To Mamata:సుప్రీం తీర్పుతో షాక్ లో మమత...స్టాలిన్ కు రాహుల్ ఫోన్...ఈసీతో కొంప కొల్లేరే...

Guy de Maupassant |   ఆధునిక కథారచనకు ఆద్యుడు, పితామహుడు -| ఫ్రెంచ్ రచయిత |  మొపాసా

KiranPrabha Talk Show on Smt.Kandukuri Rajyalakshmi(wife of Veeresalingam Pantulu Garu)

👉🏻 Рассказ трогает до слёз! Иван Тургенев | ЖИД | аудиокнига

KiranPrabha Talk Show on the book Amrutham Kurisina Raatri by Devarakonda Balagangadhar Tilak

The TTD Parakamani Heist: Hidden Hands, Silent Scandals, and a Trail of Protectors | Vigil News

AP  TET & DSC -2024 || సైకాలజీ - రక్షకతంత్రములు  -  మీ  నాగేశ్వరరావు మాస్టారు

KiranPrabha Talk Show on Mahakavi SriSri - Part 1

A Rebel with a Cause | Che Guevara | Part -16 | సాయుధ విప్లవ యోధుడు । చే గువేరా । 16 వ - చివరి భాగం

KiranPrabha Talk Show on Kongara Jaggayya - Part 1(కళావాచస్పతి కొంగరజగ్గయ్య- మొదటి భాగం )

Suresh Kochattil About Christian Army Officer Dismissed Over Religion Conflict | Supreme Court

KiranPrabha Talk Show on Kongara Jaggayya - Part 2(కళావాచస్పతి కొంగరజగ్గయ్య- రెండవ భాగం )

Gora | Goparaju Ramachandra Rao| ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత | గోరా | గోపరాజు రామచంద్రరావు

Левитан произнёс ТРИ СЛОВА не по тексту. СТАЛИН приказал РАССТРЕЛЯТЬ!!!

CHIVARI GUDISE | A Novel by Dr. Kesava Reddy | డా.కేశవరెడ్డి రచన । చివరి గుడిసె । నవలా పరిచయం

Ganesh Chaturthi ( Vinayaka Chaturthi)Telugu Special Songs - Jukebox

Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче

Dr.Kesava Reddy | MUNEMMA Novel | డా.కేశవరెడ్డిగారి రచన । మునెమ్మ నవలా పరిచయం

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]