// Draksharamam // Bhimeswara Swamy temple // A temple built with crores of wealth /
Автор: harshasriram77
Загружено: 2024-01-26
Просмотров: 450953
భారత దేశంలో అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒక దేవాలయం ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి వారి ఆలయం.... చాళుక్య భీముడు కోట్ల సంపద తో కట్టించిన ఆలయం... ఇక్కడ నాగ బంధం చేస్తే సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం.... ఈ ఆలయం క్రింద నుండి సప్త గోదావరి నదులు నిరంతర o ప్రవహిస్తూ ఉంటాయి... పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం......
#harshasriram77 #village #andhrapradesh #eastgodavari #godavari #westgodavari #temples #draksharamam #konaseema
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: