శ్రీగంధం సాగు సమస్యలకు మంచి పరిష్కారాలు-B.Sudhakar Reddy, M.Sc.,. 9248574429
Автор: kalyanabm
Загружено: 2025-08-13
Просмотров: 999
ఆంధ్రప్రదేశ్-తెలంగాణా రాష్టాలలో శ్రీగంధం సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలనే ఉద్ధేశ్యంతో వీడియోలు రూపొందిస్తున్నాము.దెబ్బతిన్న శ్రీగంధం తోటల రైతులు వీడియోలు,ఫోటోలు పంపి సమస్యలను వ్రాసి పంపితే..మంచి పరిష్కారమార్గలు చూచిస్తూ వీడియోలు తీసి యూట్యూబులో upload చేస్తాము.శ్రీగంధం సాగుచేసే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుదని భావిస్తున్నాము.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: