సీతమ్మ సీమంతం --TRADITIONAL SONG--సంప్రదాయ పాట--రచన :గానం : సీత గోపాలన్ / తెలుగు లిరిక్స్ 👇
Автор: Sitagopalan Devotional Channel
Загружено: 2025-12-13
Просмотров: 4898
SEETHAMMA SEEMANTHAM--సీతమ్మ సీమంతం-TRADITIONAL SONG--సంప్రదాయ పాట--రచన :గానం : సీత గోపాలన్ / తెలుగు లిరిక్స్ 👇
Please: : Listen-----Like 👍-----Share🔁----Comment-----Subscribe🔔
www.youtube.com /@ sitagopalan
LYRICS:
జానకి దేవికి సీమంతము సేయగా
చేరి నలుగురును గొబ్బి తడదాము రారండమ్మా
మూడు నెలలాయనన చు
జానకికి మొఖము తెలుపాయనన చు
అత్త కౌసల్య దేవి సీతమ్మకు పూలముడి చేసెనమ్మ
శ్రీ జానకి దేవికి సీమంతము సేయగా||
ఐదు నెలలాయననచు
జానకి కి తోబుట్టువులే వచ్చిరి
బుట్టలతో సారె తెచ్చి చేతికి గాజులే తొడిగినారు
శ్రీ జానకి దేవికి సీమంతము సేయగా||
ఏడు నెలలాయనన చు
తన తల్లి శ్రీదేవి భూదేవులు
ఏడు నెలలాయనన చు
తన తల్లి శ్రీదేవి భూదేవులు చలిమిడి సారె తెచ్చి
జానకిని మనసార దీవించిరి పట్టుచీరను గట్టిరి
సీతమ్మకు పసుపు పారాణి పెట్టిరి
కస్తూరి తిలకము దిద్ది పూలతో చక్కని జడ అల్లిరి
శ్రీ జానకి దేవికి సీమంతము సేయగా||
కాసుల పేరులమ్మ జానకి కి కంటహారములే వేసిరి
చేతికి కంకణములు
చేతికి కంకణముల మెర పులే మెరిసినవి
శ్రీ జానకి దేవికి సీమంత మూసేయగా||
దివి నుండి దేవతలు పూల వర్షమునే కురిపించిరి
ముత్తైదులందరూను జానకి కిహారతులే పట్టిరి
ముత్తైదులందరూ సీతమ్మకు హారతే పట్టినారు
మంగళ హారతులు పట్టినారు మంగళ హారతులు పట్టినారు||
SEEMANTHAM PAATA #సీమంతం పాట
JANAKI DEVI # జానకి దేవి
KOUSALYA DEVI # కౌసల్యాదేవి
SRIDEVI #శ్రీదేవి
BHUDEVI # భూదేవి
KASTURI ILAKAM # కస్తూరి తిలకం
MANGALA HAARATHI #మంగళ హారతి
TRADITIONAL SONG # సాంప్రదాయ పాట
TELUGU CULTURE # తెలుగు సంస్కృతి
BHAKTI # DEVOTIONAL # భక్తి
HINDU DEVOTIONAL # హిందూ భక్తి
SPIRITUAL # ఆధ్యాత్మికం
SITAGOPALAN # సీత గోపాలన్
SITAGOPALAN TRADITIONAL SONGS # సీత గోపాలన్ సాంప్రదాయ పాటలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: