అమ్మ పాడే కమ్మనైన జోలపాట -TRADITIONAL SONG-సంప్రదాయ పాట /రచన :గానం : సీత గోపాలన్/తెలుగు లిరిక్స్ 👇
Автор: Sitagopalan Devotional Channel
Загружено: 2025-11-22
Просмотров: 8050
AMMA PAADE KAMMANAINA JOLA PAATA-----అమ్మ పాడే కమ్మనైన జోలపాట /TRADITIONAL SONG----సంప్రదాయ పాట / రచన :గానం : సీత గోపాలన్ / తెలుగు లిరిక్స్ 👇
Please: : Listen-----Like 👍-----Share🔁----Comment-----Subscribe🔔
www.youtube.com /@ sitagopalan
LYRICS
జోలల్లు పాడరే చిన్ని కృష్ణయ్యకు
జోలల్లు పాడరే చి న్ని కృష్ణయ్యకు
రారమ్మ సతులాల పాడరే జోల
జోలల్లు పాడరే చిన్ని కృష్ణయ్యకు||
యశోదమ్మ మురిపాల ముద్దు బిడ్డడు ఇతడు
యశోదమ్మ మురిపాల ముద్దుబిడ్డడు ఇతడు
సికిపించమౌళిగా
సికిపించమౌళిగా
సితపత్ర నేత్రుడు
జోలల్లు పాడరే చిన్ని కృష్ణయ్యకు ||
రారమ్మ సతులాల పాడరే జోల
ఏమి చోద్యమమ్మ ఇంతు లారా వినుడి
ఏమి చోద్యమమ్మ ఇంతులారా వినుడి
ఎదురుకాళ్ళతో పుట్టే పాదాలు పద్మాలే
ఎదురు కాళ్ళతో పుట్టే పాదాలు పద్మాలే
జోలల్లు పాడరే చిన్ని కృష్ణయ్యకు||
కస్తూరి తిలకంబు నుదుటనుదిద్దే
కస్తూరి తిలకం బు నుదుటనుదిద్దే
సందిట తాయేత్తులు సరిమువ్వ గజ్జలు
సందిట తాయేత్తులు సరిమువ్వ గజ్జలు
జోలల్లు పాడరే||
ముత్యాలు పందిట్లో ముగ్గులే వేసి
ముత్యాలు పందిట్లో ముగ్గులే వేసి
రతనాల పందిట్లో రంగులే వేసి
రతనాల పందిట్లో రంగులే వేసి
జో లల్లు పాడరే చిన్ని కృష్ణయ్యకు||
వైకుంఠవాసుడు ఎల్లవేళల నీకు
వైకుంఠవాసుడు ఎల్లవేళల నీకు
తోడుగా నీడగా శ్రీరామ రక్షగా
తోడుగా నీడగా శ్రీరామ రక్షగా
జోలల్లు పాడేము కన్నయ్య నీకు
జోలల్లు పాడేము కన్నయ్య నీకు||
రారమ్మ చెలులారా పాడరే
జోల జోల
జో జోజో||
AMMA PAATA # అమ్మ పాట
JOLA PAATA # జోల పాట
CHINNI KRISHNA # చిన్ని కృష్ణ
YASODHA MURIPALA BIDDA #యశోద మురిపాల బిడ్డ
SITAPATRA NETRUDU # సిత పత్ర నేత్రుడు
KASTURI TILAKAM # కస్తూరితిలకం
VAIKUNTA VASA # వైకుంఠ వాస
SRI RAMARAKSHA # శ్రీరామరక్ష
BHAKTI # DEVOTIONAL # భక్తి
HINDU DEVOTIONAL # హిందూ భక్తి
SPIRITUAL # ఆధ్యాత్మికం
TRADITIONAL SONG # సాంప్రదాయ పాట
TELUGU CULTURE # తెలుగు సంస్కృతి
LALI PAATA # లాలీ పాట
SITAGOPALAN # సీత గోపాలన్
SITAGOPALAN TRADITIONAL SONGS # సీత గోపాలన్ సాంప్రదాయ పాటలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: