KONDALLO NEEVE KONALLO NEEVE- కొండల్లొ నీవే కోనల్లో నీవే/ రచన :గానం : సీత గోపాలన్/తెలుగు లిరిక్స్👇
Автор: Sitagopalan Devotional Channel
Загружено: 2025-12-06
Просмотров: 402
KONDALLO NEEVE KONALLO NEEVE- కొండల్లొ నీవే కోనల్లో నీవే/ రచన :గానం : సీత గోపాలన్/
తెలుగు లిరిక్స్👇
Please: : Listen-----Like 👍-----Share🔁----Comment-----Subscribe🔔
www.youtube.com /@ sitagopalan
LYRICS:
కొండల్లో నీవే కోనల్లో నీవే
అమ్మ ఒడిలో ఊగే నందకుమారా నందకుమారా
మబ్బుసాటున మండే సూరిడా
ఊ అంటే ఊ అంటూ నాతో నడవాలా నాతో నడవాలా
సందేకాడ సక్కనోడా
అమ్మ నీ అడుగుల్ని ముద్దాడాల ముద్దాడాల
సందేకాడ సక్కనోడా
అమ్మ నీ అడుగుల్ని ముద్దాడాల ముద్దాడాల
కొండల్లో నీవే కోనల్లో నీవే
అమ్మ ఒడిలో ఊగే నందకుమారా నందకుమారా
గోదారి పొం గుల్లో పడవనెక్కి కోటి తీర్థాలకు ఎల్దాంము కన్నా
గోదారి పొంగుల్లో పడవనెక్కి కోటి తీర్థాలకు ఎల్దాంము కన్నా
దారంత పూలంట పసుపుతో రాలంట
దారంత పూలంట పసుపుతో రాలంట
దారంట పోతున్న పాపాయిదాయే దాయమ్మదాయే
దారెంట పోతున్న పాపాయిదాయే దాయమ్మదాయే
కొండల్లో నీవే కోనల్లో నీవే ||
అమ్మ ఒడిలో ఊగే నందకుమారా నంద కుమారా
బోనాలు సూడాల బెగి న ఎల్లి అమ్మోరి పూజలు చూద్దాము నాన్న
బోనాలు సూడాల బేగినా ఎల్లి అమ్మోరి పూజలు సూద్దాము నాన్న
బుట్టంత పూలంట గౌరమ్మ తల్లికి
బుట్టంత పూలంట గౌరమ్మ తల్లికి
దారంట దీపాలు జేజేలు తల్లి జేజేలు తల్లి
కొండల్లో నీవే కోనల్లో నీవే ||
అమ్మ ఒడిలో ఊగే నందకుమారా నంద కుమారా
మబ్బుసాటున మండే సూరిడా
ఉ అంటే ఊ అంటూ నాతో నడవాల నాతో నడవాలా
కొండల్లో నీవే కోనల్లో నీవే
కొండల్లో నీవే కోనల్లో నీవే ||
AMMA PAATA # అమ్మ పాట
JOLA PAATA # జోల పాట
LALI PAATA # లాలీ పాట
NANDAKUMARA # నందకుమార
GODAVARI # గోదావరి
KOTITHEERTHAM # కోటితీర్థం
BONALU # బోనాలు
AMMORU # అమ్మోరు
GOURAMMA # గౌరమ్మ
BHAKTI # DEVOTIONAL # భక్తి
HINDU DEVOTIONAL # హిందూ భక్తి
SPIRITUAL # ఆధ్యాత్మికం
LIGHT MUSIC # లలిత సంగీతం
TELUGU CULTURE # తెలుగు సంస్కృతి
SITAGOPALAN # సీత గోపాలన్
SITAGOPALAN TELUGU SONGS # సీత గోపాలన్ తెలుగు పాటలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: