ప్రాచీన కాలంలో తూనికలు - కొలతలు | Ancient Indian Weights and Measures | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2025-09-24
Просмотров: 13453
తూనికలు - కొలతలు
How People Measured in Ancient India
మన పూర్వీకులు బార్లీ గింజలు, గురివెంద గింజలను కూడా తూనికల ప్రమాణాలుగా వాడేవారని మీకు తెలుసా? ఈ వీడియోలో, "ప్రాచీన కాలంలో తూనికలు - కొలతలు" అనే అంశంపై ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఈ వీడియోలో..
మాషము - ప్రస్థము - ఆఢకము - ద్రోణము వంటి ప్రాచీన తూనికలు
గిద్ద - సోల - తవ్వ - శేరు - కుంచం - పుట్టి వంటి కొలతలు
వీసము - గురివెందగింజ - చిన్నము - తులము వంటి బంగారం తూనికలు
రత్నాల కొలతలో Carat (ct) & బంగారం స్వచ్ఛతలో Karat (K) మధ్య తేడా
ఎందుకు 22 కేరట్ల బంగారాన్ని 916 అని అంటారు?
మొదలైన విషయాలను తెలుసుకుందాం!
Measuring Systems in Ancient India
Did you know that our ancestors once used barley seeds and Abrus seeds (Gurivinda) as standard units of measurement? In this video, “Ancient Indian Weights and Measures”, we explore many fascinating facts about how people measured in ancient times.
✨ In this video, you will learn about:
Traditional weight units like Mashamu, Prasthamu, Addhamu, and Dronamu
Ancient volume measures like Gidda, Sola, Tavva, Seru, Kuncha, and Putti
Gold weight units such as Visamu, Abrus seed (Gurivinda ginja), Chinnamu, and Tulamu
The difference between Carat (ct) for gemstones and Karat (K) for gold purity
Why 22 Karat gold is marked as 916
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: