🌾 యాసంగి వరి నారుమడిలో జింక్ వేస్తున్నారా? ⚠️ అయితే జాగ్రత్త! ❄️ Cold Stress vs Zinc Effect | Paddy
Автор: తెలుగు యువ రైతు
Загружено: 2025-12-01
Просмотров: 8451
🙏 రైతు సోదరులకు నమస్కారం!
ఈ వీడియోలో యాసంగి వరి నారుమడిలో జింక్ వాడకం 🌿, చలి కారణంగా వచ్చే Cold Stress ❄️, నారు ఎర్రబడటం 🔴, ఎరువుల షెడ్యూల్ 💧 మరియు నీటి యాజమాన్యం గురించి పూర్తిగా సైంటిఫిక్‌గా వివరించాం.
---
🔥 ఈ వీడియోలో ఏమేమి నేర్చుకుంటారు?
✔ 1. నారుమడిలో జింక్ వాడితే ఏమవుతుంది?
ఎక్కువ జింక్ వల్ల నారు ఎర్రబడటం 🔴
చలిలో roots పని తగ్గిపోవడం ❄️
జింక్ లోపం vs జింక్ ఎక్కువ — స్పష్టం!
✔ 2. Cold Stress అసలు ఎలా వస్తుంది?
సూర్యరశ్మి తగ్గడం 🌥
నేల చల్లగా ఉండటం ❄️
మొక్కల metabolism slow అవ్వడం 🌱
✔ 3. సరైన Fertilizer Schedule (Best Practice)
Urea / DAP ఎందుకు avoid చేయాలి? ⚠️
20-20-0-13 + Humic Acid ప్రయోజనం 🌿
గడ్డి బలంగా పెరిగే పద్ధతి 🌾
✔ 4. Water Management 💧
నీటి ఎత్తు ఎంత ఉండాలి?
చలిలో నీటి యాజమాన్యం ఎలా?
✔ 5. Foliar Spray Tips 🍃
Zinc deficiency ఉన్నప్పుడు ONLY spray
ఏ సమయంలో స్ప్రే చేయాలి
---
🕒 Time Codes (Quick Navigation)
⏱ 00:00 – Introduction
⏱ 00:38 – Naru lo Zinc వాడకంపై అపోహలు
⏱ 01:23 – Cold Stress ఎందుకు వస్తుంది?
⏱ 03:18 – Soil Carbon & Humic Acid ప్రాముఖ్యత
⏱ 04:50 – Zinc Foliar Spray Tips
⏱ 05:51 – Water Management
⏱ 06:58 – Fertilizer Schedule
⏱ 08:52 – Pest Control
---
📞 సందేహాలు ఉంటే WhatsApp చేయండి
👉 9291576305
---
🙏 రైతుల కోసం మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం…
👉 తెలుగు యువ రైతు ఛానెల్‌ను Subscribe చేసుకోండి!
#VariSaagu #TeluguYuvaRaithu #PaddyNursery #ZincSulfate #ColdStress #FarmingTips #PaddyCultivation #RiceFarming
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: