world's biggest ganesh l Avancha l మీరు సకల ఐశ్వర్యాలను పొందాలని ఉంటె,అయితే ఈ వీడియో మీకోసమే.
Автор: Neti Jeevanam
Загружено: 2021-07-13
Просмотров: 1148
మిత్రులు అందరికీ నమస్కారం 🙏🙏🙏 ఈ రోజు మన నేటి జీవనం యూట్యూబ్ ఛానల్ లో తెలంగాణ రాష్ట్రంలోని,నాగర్ కర్నూలు జిల్లా, తిమ్మాజీపేట మండలం, ఆవంచ గ్రామంలో గల ఐశ్వర్య గణపతి దేవున్ని దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ స్వామి వారు సుమారుగా 1100 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ స్వామి వారు ఎంతో మహిమ గలవారు. భక్తీ తో, ఆర్తి తో మొక్కే ప్రతీ ఒక్కరి కోర్కెలు తీరుస్తాడు అని భక్తుల నమ్మకం. ఇంత చరిత్ర కలిగిన ఈ గొప్ప క్షేత్రం ఇప్పుడు ఎలాంటి ఆదరణకు నోచుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా హిందువులలో చైతన్యం వచ్చి ఎవరైనా దాతలు ముందుకొచ్చి, అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భక్తుల కోరిక.
Note: ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించి చేసినదో, ఎవరినీ విమర్శించడానికి తీసింది కాదు. ఇది కేవలం హిందూ దేవాలయాలను, చరిత్రను కాపాడాలని చిన్న ప్రయత్నం........................ దయచేసి గమనించగలరు...........🙏🙏🙏🙏🙏🙏
#Avancha #news #ganesh #youtube
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: