కనక ముత్యాలమ్మ తల్లి
Автор: Konaseema Life
Загружено: 2024-01-27
Просмотров: 3517
మీరెప్పుడైనా కోనసీమ లో సిరిమానోత్సవం చూసారా ?
ఈ రోజు మనం కోనసీమ లో జరిగే సిరి మా నోత్సవం చూసి , ఈ సంబరం విశేషాలు తెలుసుకుందాం రండి !
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము , Br అంబెడ్కర్ కోనసీమ జిల్లా , సఖినేటిమండలం లో ఉన్న కేశవదాసుపాలెం లో ఉన్నాం . ఈ కేశవదాసు పాలెం గ్రామం అంతర్వేది వెళ్ళేదారి ప్రక్కన ఉన్న ఒక గ్రామము . కేశవదాసుపాలెం అంతర్వేదికి 10 కిమీ దూరం లోను , రాజోలు కి 19 దూరం లోను , అమలాపురం కి 39 కిమీ దూరం లోను , రావులపాలెం 62 కి దూరం లోను , కాకినాడ కి 100 కిమీ దూరం లోను ఉంది .
కేశవదాసుపాలెం వినాయక నగర్ లో వెలిసిన కనక ముత్యాలమ్మ తల్లి వారు భక్తుల పిలిచినా పలికే తల్లిగా , కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ekkada పూజలందు కుంటుంది . 200 , 250 సంవత్సరాలు క్రితం నుండి ఈ గ్రామం లో ప్రతి యేటా డిసెంబర్ నెలలో తీర్ధమహోత్సవాలు , సంబరాలు జరుగుతాయి. ఆ విశేషాలు అన్నీ ఈ వీడియో లో చూసి తెలుసుకుందాము .
Like this video
Share & Subscribe !!
Don't miss next updates.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: