// Village of movies // Poduru Village // Maro Dokka seethamma //
Автор: harshasriram77
Загружено: 2024-01-11
Просмотров: 813955
పోడూరు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి చెందిన పోడూరు అనే గ్రామం పచ్చని పంట పొలాల మధ్య లో ఉన్న ఒక అందమైన గ్రామం,, ఆ గ్రామం మద్యలో ఒక చెరువు,,, ఆ చెరువు చుట్టూ అలనాటి మండువా లోగిళ్ళు ఎక్కువ గా ఉండడం వల్ల ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్ లు తీస్తూ ఉంటారు..... అందుకే ఈ గ్రామాన్ని సినిమాల ఊరు అని పిలుస్తూ ఉంటారు.....
#harshasriram77 #village #andhrapradesh #godavari #konaseema #eastgodavari #westgodavari #house #manduva #poduru #dokkaseethamma
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: