తెలుగు అసోసియేషన్ థాయ్‌లాండ్ - సంబరాలు 2021
Автор: Telugu Association Thailand
Загружено: 2021-08-14
Просмотров: 1520
తెలుగు అసోసియేషన్ థాయ్‌లాండ్(TAT) - సంబరాలు 2021,
Telugu Association of Thailand - Celebrations 2021,
ఆరోగ్య పరిస్థితి (COVID-19) మెరుగుపడేంత వరకు మేము పూర్తి సాంప్రదాయ కార్యక్రమాలను పూర్తి సంవత్సరం ప్లాన్ చేయలేనప్పటికీ, అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్చువల్ కార్యక్రమాల ప్రణాళిక 2021 సంవత్సరం అమలు చేస్తాము.
తెలుగు అసోసియేషన్ థాయిలాండ్ తరపున అందరికి 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
Azadi Ka Amrut Mahotsav ki swaghatham, suswagatham!
ఈ సంవత్సరం వర్చువల్ వేడుకలలో భాగంగా, భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మేము తెలుగు అసోసియేషన్ థాయ్‌లాండ్ - సంబరాలు 2021 తో 15 ఆగస్టు 2021, ఆదివారం @ 08:30 AM (భారతీయ సమయం) లేదా 10:00 AM (థాయిలాండ్ సమయం) మీ ముందుకు రావాలనుకుంటున్నాము, ముందుగా మా "TAT సంబరాలు - 2021" ట్రైలర్ ని అస్వాదించండి.
మీ
తెలుగు అసోసియేషన్ థాయిలాండ్, కమిటీ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: