తొలి పూజ నీదేలే విగ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్యా దీవించరా. Tholipuja needele vigneswara. లిరిక్స్ ఉన్నవి
Автор: Ckreddy Devotional
Загружено: 2024-05-07
Просмотров: 144741
తొలిపూజ నీదేలే విఘ్నేశ్వరా ఓ బొజ్జ గణపయ్యా దీవించరా
భీంప్లాస్ రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
పల్లవి
తొని పూజ నీదేలే, విఘ్నేశ్వరా
ఓ బొజ్జ గణపయ్య దీవించరా..
ఓ... గణనాధ.... ఓ... గౌరిపుత్రా.
"తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర "
చరణం1
ఇంతింత కాదయ్యా నీ మహిమలూ..
ఘనమైన పూజలు నీ కోసమూ"2"
పార్వతీ నందన అంభోదరా..
పావన రూప విఘ్నేశ్వరా"2"
"తొలి పూజ నీదేలే విఘ్నేశ్వరా"
చరణం2
కోటక్క దండాలు గణనాధుడా
నీకు పాద నమస్తే విఘ్నేశ్వరా"2"
చిన్ని చిన్నఅడుగులు నీ అడుగలు
చిన్నారి పలుకులు నీ మాటలు"2"
ఓ... గణనాధ ... ఓ..గౌరిపుత్రా "2" "
"తొలిపూజ నీదేలే విఘ్నేశ్వరా"
చరణం 3:
నీకన్నా మాకింక ఎవరున్నారూ.
నీవే కదా మాకు తొలిదైవమూ"2"
కుడుములు ఉండ్రాళ్ళు నీకోసమే
మా హృదయ హారతి నీకిద్దుమూ "2
ఓ ..గణనాధ.. ఓ... గౌరిపుత్రా .."2"
"తొలిపూజ నీదేలే విఘ్నేశ్వరా"
చరణం 4
మూషిక వాహన గజముఖుడా
మా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరా"2"
మా మొక్కలన్నీ తీర్చే వయా
ఓ వక్రతుండ మహాకాయా"2"
ఓ...గణనాధ... ఓ... గౌరిపుత్రా.."2""
"తొలిపూజ నీదేలే విఘ్నేశ్వరా"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: