Indian Herecules: ఛాతిపై ఏనుగుల్ని ఎక్కించుకున్న ఈ రియల్ బాహుబలి తెలుగువాడే అని తెలుసా? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2023-12-21
Просмотров: 139965
ఇండియన్ హెర్క్యులస్‌గా బ్రిటన్ పాలకులతో బిరుదు పొందిన యోధుడు కోడి రామ్మమూర్తి నాయుడు. తెలుగు బిడ్డగా పుట్టి, ప్రపంచం దేశాల్లో పాపులర్ అయ్యారు. ఆయనపై లండన్, శ్రీలంక, మాస్కో, బర్మాలలో హత్యాయత్నాలు కూడా జరిగాయి. కోట్ల రూపాయలు గడించినా.. జీవిత చరమాంకంలో రాజుల దయా దాక్షిణ్యాల ఆధారపడ్డ నిజమైన బాహుబలి ఇతనే..
#WrestlerKodiRammurthy #IndianHercules #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: