నా హృదయము నీ ఆలయమై // సమర్పణ గీతం
Автор: Nissi Prayer House
Загружено: 2025-12-09
Просмотров: 881
పల్లవి : నా హృదయము - నీ ఆలయమై
తపించు చున్నది నీరాకకై "2"
"దర్శించవ నన్ను స్నేహించవా
ఈ ఆరాధన స్వీకరించవా" "2"
"నా హృదయ"
1. మోషేను దర్శించి ఐగుప్తు పంపించి
నీ ప్రజల రక్షింప నడిపించితివి
బలహీనుడను బలపరచవా
కానాను వరకు నన్ను నడిపించవా
"నాహృదయ"
2. సౌలును దర్శించి పౌలునుగా తీర్చి
నీ సాధనముగా చేసుకుంటివి
బంధకములను విడిపించవా
గురు యొద్దకు నన్ను నడిపించవా
"నాహృదయ"
3. తోమాను దర్శించి అనుమానమును తీర్చి
హతసాక్షిగా వాడుకుంటివి
మరణము వరకు నమ్మకముగా
అపోస్తుల వలెను నడిపించవా
" నా హృదయ"
:Lyric's
Ps T. Praneeth Kumar
:Song Composting
Boda Ramesh
Contact: 9490741226
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: