Air Conditioner : ఏసీల కరెంటు బిల్లు తగ్గించేందుకు ఎనిమిది మార్గాలు | Power saving tips
Автор: BBC News Telugu
Загружено: 2022-05-06
Просмотров: 476151
విపరీతంగా పెరుగుతున్న ఎండల నుంచి ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) కొంతవరకు ఉపశమనం కల్పిస్తాయి. అయితే, ఏసీలను ఉపయోగించేటప్పుడు కరెంటు బిల్లుల ఆందోళన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే, ఏసీలను ఉపయోగిస్తూ కరెంటు బిల్లులు తక్కువగా వచ్చేలా చూసుకోవడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. వారు ఏం సూచనలు, సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
#AirConditioner #PowerSavingTips #HeatWave
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: