భవిష్యత్తు ఈ బత్తాయిదే || Brazilian Citrus Farming || P Janardhan Reddy
Автор: Raitu Nestham
Загружено: 2021-09-06
Просмотров: 205702
#Raitunestham #Citrus #Brazilaincitrus
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామానికి చెందిన పుట్టా జనార్దన్ రెడ్డి... బ్రెజిలియన్ బత్తాయి సాగు చేస్తున్నారు. జైన్ ఇరిగేషన్ సంస్థ నుంచి మొక్కలు తెచ్చి నాటారు. ఈ రకం బత్తాయి అధిక దిగుబడులు ఇస్తుందని... చీడ పీడలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని జనార్దన్ రెడ్డి తెలిపారు.
బ్రెజిలియన్ బత్తాయి సాగు, మార్కెట్ తదితర అంశాల గురించి మరిన్ని వివరాల కోసం పుట్టా జనార్దన్ రెడ్డి గారిని 98484 32345 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
నానో ట్రాక్టర్ || 3 గంటల ఛార్జింగ్ తో రోజంతా పని
• నానో ట్రాక్టర్ || 3 గంటల ఛార్జింగ్ తో రోజం...
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: