వైఎస్సార్ రైతు భరోసా|YSR Rythubarosa
Автор: Agri Tech Discoveries
Загружено: 2024-02-03
Просмотров: 13989
#rythubharosa2024 #ysr #ysrrythubharosa #ysrrythubharosapaymentstatus #ysrrythubharosaagricutture
వైఎస్సార్ రైతు భరోసా YSR Rythubarosa.
ఈ వీడియోలో రైతు భరోసా అమౌంట్ పడకపోవడానికి కారణాలు ఏంటి? ఆ కారణాలను ఎలా తెలుసుకోవాలి? ఆ కారణం తెలుసుకున్న తరువాత పరిష్కరించే మార్గాలు రైతుల అవగాహన కోసం ఉదాహరణాలతో తెలియజేయడం జరిగింది. అంతేగాక ఈ రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరు? అనర్హులెవరు? అని తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో తెలియజేసిన కారణాలు ఒక్కసారి చూద్ధం.
1. Payment processing
2. Belongs to Beneficiary
3. Inactive Aaadhar
4. Aadhar mapping doesn’t exist/Aadhar number not mapped to IIN
5. Beneficiary Dead
6. GST Payer
7.Govt. Employee
8. Pensioner
9. Not a Valid Document
10. Land Owner
11. Land Owner in a family
12. Famer/ Farmer Family having Own land
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: