ఇమ్మానుయేలు జోజో | క్రిస్మస్ ఆరాధనా గీతం | Christmas Song | Emmanuyelu Jo Jo | munni melodies
Автор: munni melodies
Загружено: 2025-12-20
Просмотров: 1818
“ఇమ్మానుయేలు జోజో ” —
పసిబాలుడైన యేసయ్యకు ఒక చక్కని లాలి పాట ఈ అందమైన క్రిస్మస్ గీతం…
చిన్ని చిన్ని దేవదూతలు చప్పట్లు కొడుతూ, కొన్ని దూతలు కేరింతలు, ఇంకొన్ని దూతలు ఆనందముతో సంతోషముతో దేవుడు మనుషులను ప్రేమించి తానే మనిషిగా పుట్టిన ఆ శుభవార్తను లోకానికి చాటాయి.
ఉల్లాసముతో పువ్వులు పక్షులు కొండలూ కోనలు, నదులు సంద్రాలు, చిరుగాలులు బాలయేసుకు స్తుతులు చెల్లించాయి, స్తోత్ర గీతాలు పాడాయి.. ఒక్కమాటలో సృష్టి అంతా పులకరించిపోయి ఆనంద జోలలు పాడాయి…
పశువుల పాక, పొత్తిగుడ్డలు, బంగారం సాంబ్రాణి భోళము బాలుడైన యేసు జననానికి గుర్తులు. లోకరక్షకుడు పసివాడైన యేసుకు ప్రేమతో పాడే ఒక మధురమైన లాలిపాట “ఇమ్మానుయేలు జో జో” మధుర గీతం.
ప్రభు యేసు జననం ఈ క్రిస్మస్ సంగీతం మన అందరి హృదయాన్ని తాకాలని, శాంతి సమాధానాన్ని, రక్షణ ఆనందాన్ని దేవుడు మీ హృదయాలలో నింపాలని మా ప్రార్ధన 🙏 🎄✨
ఇట్లు,
మీ munni samuel
#ఇమ్మానుయేలుజోజో #క్రిస్మస్ గీతం #ఇమ్మానుయేలు #యేసుక్రీస్తు #యేసుజననం #ఆరాధనాగీతం #TeluguChristianSong #ChristmasWorship #BabyJesus #SleepOEmmanuel #ChristianMusic #WorshipMusic #AngelsRejoice #Faith #GospelMusic #christmassong #Christmassong
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: