Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

కర్మల నుండి విముక్తి | Get rid of karma | Karma Siddhantam | Truth for Youth | DVM Global

Автор: DVM GLOBAL

Загружено: 2026-01-16

Просмотров: 735

Описание:

#karmatheory #karma #spirituality #dvmglobal

కర్మల నుండి విముక్తి | Get rid of karma | Karma Siddhantam | Truth for Youth | DVM Global

" 'ధ్యాన యోగాభ్యాసం' ద్వారా విద్యార్థులకు సకల కళలలో, సకల విద్యలలో అద్భుతమైన నైపుణ్యం కలుగుతుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం రూపకల్పన చేసిన ఈ గురుకులం ప్రతి విద్యార్థికీ భగవద్గీత లాగా, బైబిల్ లాగా మార్గదర్శకత్వం ఇస్తుంది."
డా. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రి
వ్యవస్థాపకులు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్

విద్యార్థులు చదువులలో "ప్రతిభ" కనబరిచే సామర్ధ్యాన్ని మరి వారి " మేధో సంపత్తి ” ని " Intelligence Quotient (IQ) " తో సూచిస్తారు. ఏ విద్యార్థి అయినా IIT, మెడిసిన్, పైలట్, CA.. ఇంకా అనేకానేక ఉన్నత స్థాయి చదువులు చదవాలన్నా మరి IAS, IPS, Software Engineer వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదించాలన్నా.. వారికి 'IQ' మెండుగా ఉండాలి.

విద్యార్థులు తమ తమ అంతరంగపు భావాలను ప్రకటించే " ప్రతిభ " ను లేదా విద్యార్థికి తమ భావనా ప్రపంచంపై ఉన్న" అవగాహనా పట్టు " ను " Emotional Quotient (EQ) " తో సూచిస్తారు. ఇది మనస్సును సమతుల్యతా స్థితిలో ఉంచే “ భావజాల సంపత్తి " ని సూచిస్తుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప విజయాలను సాధించినప్పటికీ వారిలో ' EQ ' అధికంగా లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనుకావడం, ఆత్మహత్యలు వంటివి చేసుకోవడం జరుగుతోంది.

విద్యార్థి యొక్క " ఆత్మ జీవన వికాసం " ను " Spiritual Quotient (SQ) " తో సూచిస్తారు. ఇది శరీరానికీ మరి మనస్సుకూ మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే విద్యార్థి ఆత్మ యొక్క " ఆధ్యాత్మిక సంపత్తి ” ని తెలియజేస్తుంది. ఈ మూడు రకాల Quotients సమపాళ్ళల్లో ఉన్నప్పుడే విద్యార్థికి " పరిపూర్ణ విద్య” అందుతుంది.

" Holistic Education = Intelligence Quotient + Emotional Quotient + Spiritual Quotient ” అన్న సూత్రం ఆధారంగా ఈ గురుకులం కార్యక్రమం తయారుచేయడం జరిగింది.

ఈ గురుకులంలో విద్యార్థులు ' ర్యాంకులు ', ' ఉద్యోగాల ' తోపాటు తమ జీవితంలో అనేక ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరి అకుంఠిత దీక్షాయుత సాధన వంటి ముఖ్యమైన అంశాలను సవివరంగా తెలియజేస్తూ.. శాస్త్రీయ నిరూపణలతో .. నిజజీవిత ఉదాహరణలతో మరి సినిమా సందేశాలతో వారికి సులభంగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది.

విద్యార్థుల బంగారు భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు మరి టీచర్లు తమ తమ పిల్లలకు ఇవ్వవలసిన గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఈ గురుకులంను వాళ్ళు ఫాలో అయ్యేలా చూడడమే. ప్రతి విద్యార్థి కూడా ఈ గురుకులాన్ని ఫాలో అయ్యి... ఇందులోని సూత్రాలను తమ జీవితంలో ఆచరించి .. భౌతిక విద్యలలో అద్భుతంగా రాణిస్తూ .. మరి పరిపూర్ణ విద్యార్థి గా కూడా అనుక్షణం ఆనందంగా జీవించాలని ఆత్మపూర్వకంగా కోరుకుంటున్నాను.

GURUKULAM, DHYANA MATHRUTHVAM, DHYANA GURU, DHYANA VIDHYARTHI, YOGA, MEDITATION, SPIRITUALITY, SPIRITUAL SCIENCE, THIRD EYE, ASTRAL TRAVEL, SEVEN CHAKRAS, KUNDALINI, INTUTION, Clair Voyance, SPIRITUAL AGRICULTURE, SPIRITUAL PARENTING, SPIRITUAL ARTS, Reincarnation, Healing & Energy Medicine, Enlighntenment, Rediscovery of Scriptures, Aura, Psychokinesis, Dreams, Mediumship & Channeling, Spiritual Fine Arts, Holistic Education, Holistic Economics, Holistic Leadership, Holistic Living, Spiritual Agriculture and Animal Welfare,

కర్మల నుండి విముక్తి | Get rid of karma | Karma Siddhantam | Truth for Youth | DVM Global

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

మీ సంకల్పం నెరవేరకపోవడానికి కారణం? | Focused Attention | Archana Raj | DVM Global

మీ సంకల్పం నెరవేరకపోవడానికి కారణం? | Focused Attention | Archana Raj | DVM Global

ఈ మూడింటిని శ్రద్ధతో  పాటిస్తే.. | Science of Getting Rich | OU Ramu | Truth for Youth | DVM Global

ఈ మూడింటిని శ్రద్ధతో పాటిస్తే.. | Science of Getting Rich | OU Ramu | Truth for Youth | DVM Global

మీతో పడుకుంటున్న స్త్రీ నిజంగా ఎవరు? | గరుడ పురాణం షాకింగ్ రహస్యం బయటపడింది!

మీతో పడుకుంటున్న స్త్రీ నిజంగా ఎవరు? | గరుడ పురాణం షాకింగ్ రహస్యం బయటపడింది!

ముఖ్యంగా ఫ్యాన్స్ చూడండి NTR పై చేతబడి..? | Swamy om Swarup Ji Unknown Facts Abt NTR Condition | iD

ముఖ్యంగా ఫ్యాన్స్ చూడండి NTR పై చేతబడి..? | Swamy om Swarup Ji Unknown Facts Abt NTR Condition | iD

స్లీపింగ్ పెరాల్సిస్  Class By Vamsi Kiran sir

స్లీపింగ్ పెరాల్సిస్ Class By Vamsi Kiran sir

జ్ఞానం  అంటే  ఏమిటి  ||  ఏది  నిజమైన  జ్ఞానం

జ్ఞానం అంటే ఏమిటి || ఏది నిజమైన జ్ఞానం

నువ్వు అనుకున్నది సాధించాలంటే.. | Stop caring about the world... success will be yours! | DVM Global

నువ్వు అనుకున్నది సాధించాలంటే.. | Stop caring about the world... success will be yours! | DVM Global

# నీపై దృష్టి పెట్టు సమాజంపై కాదు #నీజీవితం మారాలంటేనీ గురించి నువ్వు ఆలోచించు#motivation#lifechange

# నీపై దృష్టి పెట్టు సమాజంపై కాదు #నీజీవితం మారాలంటేనీ గురించి నువ్వు ఆలోచించు#motivation#lifechange

డబ్బు కాదు, పరిస్థితులు కాదు – మైండ్‌సెట్ నిజమైన సంతోషం

డబ్బు కాదు, పరిస్థితులు కాదు – మైండ్‌సెట్ నిజమైన సంతోషం

మన జీవితం ముందే రాసి పెట్టి ఉందా? | Truth For Youth | What are Soul Contracts? | PDMY 2025 | DAY - 5

మన జీవితం ముందే రాసి పెట్టి ఉందా? | Truth For Youth | What are Soul Contracts? | PDMY 2025 | DAY - 5

చరకుడు చెప్పిన ఆహార సూత్రాలు | చరక సంహిత | Charaka Samhita | Rajan PTSK

చరకుడు చెప్పిన ఆహార సూత్రాలు | చరక సంహిత | Charaka Samhita | Rajan PTSK

తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే | Raghu Babu About Director Satya

తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే | Raghu Babu About Director Satya

ఎవరైనా సరే వాళ్ల స్థాయికి తగ్గట్టు ఉంచడం నేర్చుకో.|చాణక్యుడి 10 అతి ప్రమాదకరమైన ఆటలు| Chanakya Niti

ఎవరైనా సరే వాళ్ల స్థాయికి తగ్గట్టు ఉంచడం నేర్చుకో.|చాణక్యుడి 10 అతి ప్రమాదకరమైన ఆటలు| Chanakya Niti

జీవితంలో సంకల్పం ఎలా పెట్టుకోవాలి? సిద్ధి పొందే మార్గాలు | The power of intention | DVM Global

జీవితంలో సంకల్పం ఎలా పెట్టుకోవాలి? సిద్ధి పొందే మార్గాలు | The power of intention | DVM Global

ఈ ప్రశ్న ఆత్మపరిశీలనను ప్రేరేపిస్తుంది Class By Vamsi Sir

ఈ ప్రశ్న ఆత్మపరిశీలనను ప్రేరేపిస్తుంది Class By Vamsi Sir

“ఈ రోజు Inner Journey మొదలుపెట్టండి… మీ Future మారిపోతుంది! #InnerJourney #LifeTransformation”

“ఈ రోజు Inner Journey మొదలుపెట్టండి… మీ Future మారిపోతుంది! #InnerJourney #LifeTransformation”

సంస్కృతి గురించి మాట్లాడితే నేరమా..? అందుకు నాపై కేసులా..? | PRIYA CHOWDARY || DRESSING || FIR ||

సంస్కృతి గురించి మాట్లాడితే నేరమా..? అందుకు నాపై కేసులా..? | PRIYA CHOWDARY || DRESSING || FIR ||

బిచ్చగాతే అనుకొని బేరమాడిన కోటీశ్వరుడు | Tint Telugu

బిచ్చగాతే అనుకొని బేరమాడిన కోటీశ్వరుడు | Tint Telugu

లైవ్ లో మూలాధార క్లీనింగ్ వీడియో... అంతులేని డబ్బు మీ సొంతం | Muladhara Secreats | Anchor Padmini

లైవ్ లో మూలాధార క్లీనింగ్ వీడియో... అంతులేని డబ్బు మీ సొంతం | Muladhara Secreats | Anchor Padmini

త్రాటక సాధన | 10 నిమిషాల్లో సూపర్ మెమరీ & ఏకాగ్రత | Brain Power పెంచే యోగ రహస్యం | SANATHANA LIFE

త్రాటక సాధన | 10 నిమిషాల్లో సూపర్ మెమరీ & ఏకాగ్రత | Brain Power పెంచే యోగ రహస్యం | SANATHANA LIFE

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com