జున్ను పాలు 10 లీటర్లు Laxman's Dairy Farming
Автор: Mallesh Adla
Загружено: 2023-07-03
Просмотров: 88636
జున్ను పాలు 10 లీటర్లు Laxman's Dairy Farming @MalleshAdla
#dairyfarmingtips #youngfarmer #malleshadla
తాళ్ల గడ్డ తండా చుక్క పూర్ గ్రామపంచాయతీ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతన్న లక్ష్మణ్ గారు, మొదట బోర్వెల్ నడిపి దాని తర్వాత డైరీ ఫామ్ లోకి వచ్చి సక్సెస్ కాలేక తీసేయడం జరిగిందని మళ్లీ డైరీ ఫార్మ్ పెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నానని దాదాపు 14 లక్షల వరకు డైరీ ఫాం మీద నేను ఖర్చు చేసానని నా డైరీ ఫామ్ ఇప్పుడు సక్సెస్ లో ఉన్నదని డైరీ ఫార్మ్ సక్సెస్ కావాలంటే మనము ఆవులను బ్రీడ్ పట్టి సెలెక్ట్ చేయాలని ఆ విధంగా మనము సెలెక్ట్ చేసినప్పుడు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందని బ్రీడ్ తో పాటు ఆవులకు దానా మేత అనేది చాలా ఇంపార్టెంట్ అని వాటిలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని రోగాల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని రైతన్న లక్ష్మణ్ నాయక్ గారు మనకు తెలియజేయడం జరిగింది.
#rangareddydist #laxmandairyfarm #laxman
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
4500 లీటర్లు|30 years experience in dairy farm @MalleshAdla • 4500 లీటర్లు|30 years experience in dairy ... Q
పాడి రైతు అనుభవాలు|dairy famer experience @MalleshAdla • పాడి రైతు అనుభవాలు|dairy famer experience ...
3ఏళ్లు లాభాలు లేవు|dairy farm by srinivas reddy @MalleshAdla • 3 ఏళ్లు లాభాలు లేవు|dairy farm by srinivas...
మహిళా సంఘం ద్వారా ఉపాధి Ganuga nune business @MalleshAdla • మహిళా సంఘం ద్వారా ఉపాధి Ganuga nune busine...
పాలకు ముందు దాన|dairy farmer raju experience @MalleshAdla • పాలకు ముందు దాన dairy farmer raju experien...
మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy far...
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best fodder for dairy,she...
చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small dairy farm success ...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu S...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: