బుల్లెట్ బండి ఎక్కిన MLA, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ
Автор: RDG NEWS
Загружено: 2025-11-14
Просмотров: 4067
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జ్ ల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, టిడిపి జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్, యువనేత కాలవ భరత్ ల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ బళ్ళారి రోడ్డు లక్ష్మీబజార్ మీదుగా 74 ఉడేగోళం మద్దానేశ్వర స్వామి ఆలయం వద్ద సభా స్థలికి చేరుకున్నారు. అనంతరం నూతన మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్ లచేత ప్రమాణం చేయించారు. ఈ సభలో కాలవ శ్రీనివాసులు, వెంకటశివుడు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కి డిపాజిట్లు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: