RDG NEWS

మన రాయదుర్గం నియోజకవర్గంలోని సమాచారం, ప్రజల సమస్యలు, ఉత్సవాలు, జాతరలు రోజువారీ రాజకీయ, పౌర సంఘాల కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అనగారిన వర్గాలు వాణిగా ఈ యూట్యూబ్ చానెల్ ల్ ఉంటుంది. సమాచారం ప్రజల నుండి ప్రజల కొరకు అన్నట్టుగా ఉంటుంది.