అల్లూరి సుబ్రహ్మణ్య రాజు గారి లడ్డు ఫార్ములా వివరణ
Автор: Eskuri Farms
Загружено: 2023-12-08
Просмотров: 49352
#నాస్తా_లిస్టువివరాలు
#క్వాంటిటీ_price_కలిపి
బాధం 1 కిలో మీడియం సైజ్ 620 rs రౌండ్ పిక్కలు
తాటి బెల్లం ఫ్యూర్ 350 rs
నువ్వులు 1 కిలో 270 rs
ఎండు ఖార్జురా 250 grms 90rs కోటింగ్ లేనివి
ఎండు ధ్రాక్ష 350 gms 125rs
కిస్మిస్ 200 gms 72 rs
Spl అంజూర్ 200 gms 160rs
తేనె బాటిల్ ..... 75rs
జాజికాయలు 6... 20 rs
గసగసాలు 50 gms 84 rs
శొంఠి 25 gms 15 rs
వాము 25 gms ..... 12rs
ధనియాలు 100 grms..... 15rs
తోక మిరియాలు 20 grms 50rs
నల్ల జీలకర్ర 50 grms 20 rs
సోంపు 25 grms 15rs
అక్కలికర్ర పొడి 50 grms 200rs
{అతిమధురం 50 grms
పిప్పోళ్ల 50 grms
ఉసిరి పొడి 50 grms
అశ్వాగంధ 100 grms}
పై నాలుగు కలిపి 400rs
Total amount of price....2588 రూపాయలు
Total క్వాంటిటీ Kgs ruff గా 4 kg 600..gms
అన్ని సరుకులు హై క్వాలిటీ తీసుకొని
చాలా గొప్పగా తయ్యారు చేసుకుంటే
ఒక kg నాస్తా తయారీ
మేకింగ్ చార్జ్స్ తో కలుపుకొని 6.00 రూపాయలు
అవుతుంది..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: