Success Story of Poultry Farmer | 8000 బ్రాయిలర్ కోళ్లషెడ్ కి ఖర్చు?కంపెనీ తో ఎలా కాంటాక్ట్ కావాలి
Автор: CB News Hyderabad
Загружено: 2020-12-09
Просмотров: 100297
8 వేల బ్రాయిలర్ కోళ్ల షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు? కంపెనీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి?షెడ్ క్లీన్?
#Poultry #Farms #Shed
నేను రోజు ఎంతో కష్టపడి వందల కిలోమీటర్ల తిరుగుతూ మీ అందరికి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను.
ఈ వీడియో ల్లో కొంతమంది రైతులు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు కాబట్టి అందరి నంబర్స్ నేను పెట్టడం లేదు. ప్రతి వీడియో ని మొదటి నుంచి చివరి దాకా చూసి వాళ్ళు చెప్పేది తెలుసుకోండి. ఎవరు కూడా ఒకరి చేతిలో మోసపోకూడదు అనేదే మా ఈ ఛానల్ ప్రయత్నం. మా ఈ చిన్న ప్రయత్నానికి మీరు అందరు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను..
మీ CBNewsHyderabad యొక్క విన్నపము.
#CBNews #Agriinfo #DairyFarmers Subscribe
/ cbnewshyderabad
నా ఛానల్ ని #Subscribe చేయండి. మీరు Subscribe చేయడం వల్ల ఇచ్చే ప్రోత్సాహమే, నేను మరిన్ని మంచి వీడీయోలు మీ ముందుకు తేవడానికి నాకు బలాన్నిస్తుంది. మీరు #Subscribe చేయడం ద్వారా నన్ను మరింత ప్రోత్సహించినవారవుతారు. పైన ఇచ్చిన లింకు నొక్కి, నా ఛానెల్ పేజీలో రెడ్ కలర్ #Subscribe బటన్ నొక్కండి. అలాగే పక్కనున్న #Bell బటన్ నొక్కితే, ఎప్పటికప్పుడు నా లేటెస్ట్ వీడియో Updates మీకు వచ్చేస్తాయి.
మీ సలహాలు, సూచనలు, ఏమైనా తెలియ చేయాలనుకుంటే #9652324574 ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: