ఏ రీతి నీ ఋణం | Ye Reethi Nee Runam | Christian Song | టి. జ్యోతి బాబు గారు | A S రంజిత్ ఓఫీర్ గారు
Автор: Life Changing Messages
Загружено: 2021-05-18
Просмотров: 2899
ఆధ్యాత్మిక మహా పోరాటం | Spiritual Warfare | Day158 | A S Ranjeet Ophir | 19-05-21
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి||
పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: