Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

Автор: Veda Vani

Загружено: 2025-02-06

Просмотров: 459

Описание:

స్వయంగా స్కందుడు చెప్పిన సంపూర్ణ స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం
Skandapuran by Pujya Sri vaddiparthi padmakar garu

ఓం శ్రీ మహా గణపతయే నమః 
శ్రీ గురుభ్యోనమః
శ్రీ కృష్ణాయ గోవిందాయ నమః
జై శ్రీరామ్ ,🙏🙏🙏

            ఏవి తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకో వలసన పని లేదో అవే వేదాలు అటువంటి వేదాలను, వేదాలలోని సారాన్ని పురాణాలుగా మనకి అందించారు.

          కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. 
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అందరికి వేద పారాయణం లేదు.వేదం పారాయణ చేయాలి అంటే గొప్ప నిష్ఠగా గరిష్టిలు కావాలి. కలియుగంలో అంతా నిష్ట కలిగిన వారు కొందరే ఉన్నారు. కాని వేదాలను అందరూ తెలుసుకోవాలి, ఎలా అని ఆలోచించి వ్యాసుడు వేదాలలో ఉన్న సారాన్ని అంతటిని ఇలా మనకి 18 పురాణములు,18 ఉప పురాణాల రూపంలో ఇచ్చాడు. వాటిల్లో ఒకొక్క దానిలో కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి. కలియుగం లో మానవుల ఆయుర్దాయం తక్కువ కాబట్టి ఇంత పెద్ద పురాణములను అందరూ తెలుసుకోవాలి అంటే  వ్యాసుడు వీటిని కుదించి వేల శ్లోకాల్లో కి తెచ్చారు. ముఖ్యంగా అష్టాదశ పురాణములు అందరికీ తెలియాలి. అందరూ తెలుసుకోవాలి. మనం ఈ సనాతన ధర్మం లో పుట్టినందుకు పురాణాలను తెలుసుకోవటం మన భాధ్యత.

కలియుగంలో ఇహపరాలు రెండూ ప్రసాదించి మనల్ని సులభంగా తరింపజేయడమే కాక మన పితృదేవతలకు ఉత్తమలోకప్రాప్తి కలిగించి వారి శుభాశీర్వాదాలను మనకు అందించడంతో పాటు శ్రీకృష్ణ దివ్యానుగ్రహఫలాన్ని విశేషంగా ప్రసాదించేదే భాగవతసప్తాహం.

            సనాతనధర్మాన్ని వ్యాప్తి చేయడం,  భక్తులను తరింపజేయడమే తమరి లక్ష్యాలుగా అవిశ్రాంతంగా పరితపించే తపస్వులు పూజ్య గురుదేవులు ఎందరో ఉన్నారు.నిరంతరం  లోకకల్యాణం కోసం, భక్తుల తరింపజేయడం కోసం వెచ్చించారంటే అటువంటి గురువుల ఋణం తీర్చుకోగలమా...అటువంటి గురువులు, ఋషుల ఋణం తీర్చుకోవాలి అంటే వారు చేప్పిన బాట లో నడుస్తూ వారు రాసిన, చెప్పిన పురాణాలను, ప్రవచనాలను అన్నింటినీ వినాలి, చదవాలి.

             ధర్మో రక్షతి రక్షితః 

మనం ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మన కర్తవ్యం మనం చేయకుండా ఉండడానికి పెద్ద జ్ఞానులం ఏం కాదు. జ్ఞాని అంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వారు. వారు అనునిత్యం బ్రహ్మంతో రమిస్తూ ఉండేవారు. వారు చేయకపోయినా చేసిన వారితో సమానం. జ్ఞానిని అనుకరించకూడదు. అజ్ఞానిని కూడా అనుకరించకూడదు. అజ్ఞాని అంటే పిచ్చివాడు. కానీ మనము తప్పనిసరిగా ఆచరించాలి ఎవరికి తోచిన విధంగా వారు ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవాలి.

          రామో విగ్రహవాన్ ధర్మః

ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తే లోకంలో మానవుల అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. శ్రీరాముడు, రావణుని ఇద్దరూ జ్ఞానులే. శ్రీరాముడు ఏం చదివాడో, శ్రీరాముడికి ఎంత తెలుసో, రావణుడికి కూడా అదే చదివాడు, అంతా తెలుసు. అయినా రావణుడు తనకు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ధర్మాన్ని ఆచరించాడు తనకి అనుకూలంగా లేనివి, తనకు నచ్చనివి ఆచరించలేదు. కాని శ్రీరాముడు ఈ లోకానికి తన ధర్మాన్ని ఆచరించి చూపించాడు. అవతారం తీసుకోవలసిన అవసరం లేని ఆ భగవంతుడు మన కోసం అవతారం దాల్చి భూమిపై మానవజన్మ తీసుకుని ఎంతటి కష్టం వచ్చినా తను ధర్మం తప్పకుండా ఆచరించి చూపించాడు.ఆ శ్రీ రామున్ని ఆధారంగా చేసుకుని మనం మనం మన ధర్మాన్ని తప్పకుండా పాటించాలి.

జై శ్రీరామ్ 🙏 

బలం గురోః ప్రవర్థితాం.🙏🙏🙏
బలం విష్ణోః ప్రవర్థితాం
బలం గురోః ప్రవర్థితాం.🙏🙏🙏

please 🤌 share n sprread 🗣️ sanathan dharam in the 🌎 world.

🙏thank you for watching,🌞
 please like💗👍, share, subscribe n comment✍️🙏🙏🙏 🌷 

#skandapurana#skanadapuranam#kumaraswamy#murugan#saravanan #subrahmanya #skanda#skandmata#hacks #lifehacks #vedavani
#spiritualspiches#sanatanlife#pravachanam #pravachan #pravachantelugu #telugu#rama#hanuman #anjane#sitaram #sita #ramayanam #ramayan  #dharma #inspiration #bhagavadgita #sanatan #motivation #dharmiclife #hindhu #bhakthi #shiva
#sanatani#sanatanadharma#dharmik #dharmiclife #hindhu #hinduism #sanatandharm #amma #amman#maa #maadurga #maakali #maalaxmi #maasaraswati#shivpuja #narayan #mata #maalalitha#lalithamma #lalitha #devotionalife #devotinal #inspirational #motivational #padmapuran #padmapuranam#vaddipartipadmakar #vaddiparthi #vaddiparthipadmakar #vaddipartipadmakargaru

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

తృప్తి దీప ప్రకరణము 26/50 (Trupti Deepa Prakaranamu) Pravachan by Swami Sundara Chaitanyananda

తృప్తి దీప ప్రకరణము 26/50 (Trupti Deepa Prakaranamu) Pravachan by Swami Sundara Chaitanyananda

You Won't Believe the Power of 2 Shlokas in Bhagavad Gita |  Gangadhar sastry Bagavad Geetha

You Won't Believe the Power of 2 Shlokas in Bhagavad Gita | Gangadhar sastry Bagavad Geetha

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

శివానుగ్రహం తొందరగా పొందడానికి ఏ సమయం అనుకూలమైనది

శివానుగ్రహం తొందరగా పొందడానికి ఏ సమయం అనుకూలమైనది

పురాణ పరిచయం - స్కంద పురాణం - Introduction to Skanda Puranam #skandapurana #skandapuranam

పురాణ పరిచయం - స్కంద పురాణం - Introduction to Skanda Puranam #skandapurana #skandapuranam

శ్రీరామకృష్ణ పరమహంస చలనచిత్రం | Film on RAMAKRISHNA PARAMAHAMSA |Sri Ramakrishna Prabha |

శ్రీరామకృష్ణ పరమహంస చలనచిత్రం | Film on RAMAKRISHNA PARAMAHAMSA |Sri Ramakrishna Prabha |

shivpuja, శివ పూజ ఎలా చేయాలి,శివలింగా అభిషేకం చేయాల్సిన వారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి?

shivpuja, శివ పూజ ఎలా చేయాలి,శివలింగా అభిషేకం చేయాల్సిన వారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి?

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

స్వయంగా స్కందుడు చెప్పిన స్కాంద పురాణం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం

Day - 1/1 Morning Srimadbhagavata Saptaham | By Brahamsri Vaddiparti Padmakar | Live From Bheemili

Day - 1/1 Morning Srimadbhagavata Saptaham | By Brahamsri Vaddiparti Padmakar | Live From Bheemili

సంపూర్ణ గరుడ పురాణం || వద్దిపర్తిపద్మాకర్ || garudapuram in telugu || Hindudharma @DaivaBhakthi

సంపూర్ణ గరుడ పురాణం || వద్దిపర్తిపద్మాకర్ || garudapuram in telugu || Hindudharma @DaivaBhakthi

Николай Гурьянов Как увидеть своего ангела хранителя Простой совет святого старца

Николай Гурьянов Как увидеть своего ангела хранителя Простой совет святого старца

ఒక అపూర్వమైన కలయిక🕉🕉🕉 #Hindudharmakshetram #SantoshGhanapathi

ఒక అపూర్వమైన కలయిక🕉🕉🕉 #Hindudharmakshetram #SantoshGhanapathi

శ్రీరామకృష్ణ పరమహంస భజనలు  | Sriramakrishna Songs  | Sri Ramakrishna Prabha |

శ్రీరామకృష్ణ పరమహంస భజనలు | Sriramakrishna Songs | Sri Ramakrishna Prabha |

Types of hell

Types of hell

నా జీవితాన్నిమార్చేసిన మంత్రం ఇదే ? | Brahma sri Vaddiparti Padmakar Garu | TSW

నా జీవితాన్నిమార్చేసిన మంత్రం ఇదే ? | Brahma sri Vaddiparti Padmakar Garu | TSW

Открытое обращение Светланы Лады-Русь к народу.

Открытое обращение Светланы Лады-Русь к народу. "Теневые правители России".

శ్రీవిద్యోపాసకులు లలితాదేవిని ఎలా ధ్యానించాలి? -- పూజ్య శ్రీఓంకారానందగిరిస్వామి

శ్రీవిద్యోపాసకులు లలితాదేవిని ఎలా ధ్యానించాలి? -- పూజ్య శ్రీఓంకారానందగిరిస్వామి

దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రం 11 సార్లు పారాయణం 🙏🙏 దత్తాత్రేయ గురు పౌర్ణమి శుభకాంక్షలు 🙏🙏

దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రం 11 సార్లు పారాయణం 🙏🙏 దత్తాత్రేయ గురు పౌర్ణమి శుభకాంక్షలు 🙏🙏

ВИВАЛЬДИ: Как ГРЕХ стал источником его лучших произведений!

ВИВАЛЬДИ: Как ГРЕХ стал источником его лучших произведений!

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]