Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddy

Автор: Raitu Nestham

Загружено: 2021-05-27

Просмотров: 352416

Описание:

#Raitunestham #Organicfarming

మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన బాలవర్దన్ రెడ్డి.. 8 ఎకరాల్లో తైవాన్ పింక్ జామ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఫార్మసీ చదివిన బాలవర్దన్.. వ్యవసాయంపై మక్కువతో మొదట డెయిరీలో అడుగుపెట్టారు. అనుభవం లేక అందులో నష్టాలు వచ్చాయి. ఆత్మస్థైర్యం కోల్పోకుండా.. సాగులో ముందుకే సాగాలని నిర్ణయించుకొని.. పలు అధ్యయనాల తర్వాత తైవాన్ పింక్ జామ పంట మొదలు పెట్టారు. సేంద్రియ విధానంలో పంట పండిస్తూ.. మంచి దిగుబడులు, కష్టానికి తగిన రాబడులు పొందుతున్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం మొదటి పంట మీదే వచ్చేసిందని.. ఇప్పుడు వచ్చేదంతా లాభాలే అనే ఈ యువ రైతు సంతోషంగా చెబుతున్నారు. పూర్తి అవగాహనతో శ్రమిస్తే.. జామ సాగులో మంచి లాభాలు తప్పనిసరిగా వస్తాయని అంటున్నారు.

తైవాన్ పింక్ జామ సాగు, మార్కెటింగ్, చీడ పీడల నివారణ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. బాలవర్దన్ గారిని 9676831533 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!

---------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​.  .
-----------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
-------------------------------------------------

నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
   • నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా || Far...  

డెయిరీ నన్ను నిలబెట్టింది
   • లీటరు పాలు - ఆవు - రూ. 100.. గేదె - రూ. 70...  

స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
   • స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు || Mango Farm...  

చీరల నీడన ఆకు కూరలు
   • చీరల నీడన ఆకు కూరలు || Shade Net with used...  

కారం చేసి అమ్ముతున్నాం
   • రెండున్నర ఎకరాల్లో మిర్చి || కారం చేసి అమ్...  ​​

ఏడాదికి 10 టన్నుల తేనె
   • ఏడాదికి 10 టన్నుల తేనె ||  Pure Honey  || ...  ​​​

బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
   • చిన్నకాయలు.. సిటీలోనే అమ్ముతున్నా || 4 ఎకర...  ​​​​

2 ఎకరాల్లో దేశవాలి జామ
   • 2 ఎకరాల్లో దేశవాలి జామ || మార్కెటింగ్ సమస్...  ​​​​​

5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
   • 5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది || Ridge ...  ​​​​​​

ఈ ఎరువు ఒక్కటి చాలు
   • ఈ ఎరువు ఒక్కటి చాలు - ఇలా రైతులే చేసుకోవచ్...  ​​​​​​​

డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
   • డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం || Doctor...  ​​​​​​​

ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
   • ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా || Vasa ...  ​​​​​​​

పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
   • పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష || ...  ​​​​​​​

ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
   • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం || నవారా...  ​​​​​​​

ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
   • ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు  || P...  ​​​​​​​

దేశానికి రైతే ప్రాణం - Short Film
   • రైతు ఆత్మహత్యలు ఆగెదెలా || Telugu Short Fi...  ​​​​​​​

పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
   • ప్రతి రోజు వంద కేజీలు || Mushroom Cultivat...  ​​​​​​​

ఆయుర్వేద పాలు
   • లీటరు పాలు ధర ఎంతంటే ? || Ayurveda Goshala...  ​​​​​​​

సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
   • సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, ...  ​​​​​​​

ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
   • ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rain wat...  ​​​​​​​

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound-ukulele
Website: www.bensound.com
2. Music: bensound-sunny
Website: www.bensound.com

కేజీ రూ. 40 - మార్కెట్ బాగుంది || తైవాన్ పింక్ జామ || Taiwan Gauva Farming || Balavardhan Reddy

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

Чукчи начали ПРОПАДАТЬ один за одним. Какие ТАЙНЫ скрывает глушь Чукотки?

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

Прививка Хурмы май-июнь // persimmon grafting

Прививка Хурмы май-июнь // persimmon grafting

УЖАСАЮЩАЯ охота за диким медом – приключение с восхождением на гигантское дерево

УЖАСАЮЩАЯ охота за диким медом – приключение с восхождением на гигантское дерево

Чем полезен ГРАНАТ? | Правда и вымысел

Чем полезен ГРАНАТ? | Правда и вымысел

🇺🇸🇺🇸🇺🇸   Выставка деревообработки США! Новинки, технологии, тренды

🇺🇸🇺🇸🇺🇸 Выставка деревообработки США! Новинки, технологии, тренды

😲ಅಸಾಧ್ಯ ಮಣ್ಣಿನಲ್ಲಿ 2500₹ ದಿನ ಆದಾಯ! 🌾ಒರ್ಗ್ಯಾನಿಕ್ ಗುವಾ ರೈತನ ಸಂಪೂರ್ಣ ಕಥೆ | KVK ವಿಜ್ಞಾನಿಗಳ ಮಾರ್ಗದರ್ಶನ

😲ಅಸಾಧ್ಯ ಮಣ್ಣಿನಲ್ಲಿ 2500₹ ದಿನ ಆದಾಯ! 🌾ಒರ್ಗ್ಯಾನಿಕ್ ಗುವಾ ರೈತನ ಸಂಪೂರ್ಣ ಕಥೆ | KVK ವಿಜ್ಞಾನಿಗಳ ಮಾರ್ಗದರ್ಶನ

సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి || Integrated  Farming || Malla Reddy

సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి || Integrated Farming || Malla Reddy

Богатство или нищета мандаринового бизнеса в Грузии.

Богатство или нищета мандаринового бизнеса в Грузии.

రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi

రెండెకరాల రైతు సాఫ్ట్ వేర్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు | జామ రైతు సక్సెస్ స్టోరీ | Telugu Rythubadi

Гранат: Король Восточных Фруктов | Интересные факты про гранаты

Гранат: Король Восточных Фруктов | Интересные факты про гранаты

ఈ కషాయాలు ఒకసారి తయారు చేసుకుంటే.. 6 నెలల పాటు వాడుకోవచ్చు || Integrated Farming || M Rangaiah

ఈ కషాయాలు ఒకసారి తయారు చేసుకుంటే.. 6 నెలల పాటు వాడుకోవచ్చు || Integrated Farming || M Rangaiah

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ఖర్చుతో 1 లక్షకుపైగా రాబడి || Integrated Farming || M Rangaiah

Бразильский орех | Где он растет и как его собирают

Бразильский орех | Где он растет и как его собирают

Inside the World's Largest Lay's Factory: From Potato Farm to Billions Dollar $ Chips Full New

Inside the World's Largest Lay's Factory: From Potato Farm to Billions Dollar $ Chips Full New

Отправляем гранат на зимовку. Мастер-класс по обрезке и укрытию куста. 6 соток 26.11.2023

Отправляем гранат на зимовку. Мастер-класс по обрезке и укрытию куста. 6 соток 26.11.2023

Настойка из ГРАНАТА — Чудесный напиток!

Настойка из ГРАНАТА — Чудесный напиток!

Фермер вырастил ОЛЕНЯ и катает его на бусе! // Жизнь на хуторе, TikTok и сложный характер

Фермер вырастил ОЛЕНЯ и катает его на бусе! // Жизнь на хуторе, TikTok и сложный характер

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

5 Отличных Сортов и Гибридов Ультраранних Огурцов для выращивания в Теплице и Открытом грунте

5 Отличных Сортов и Гибридов Ультраранних Огурцов для выращивания в Теплице и Открытом грунте

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]